నవ్వించడం మాత్రమే తెలిసిన పెద్దాయన 6000/- విరాళం అందించారు. వీరు ప్రతి ఆరు నెలలకు క్రమం తప్పక విరాళం ఇస్తున్నారు.

అనంతపురం ముద్దుబిడ్డ బ్లాగర్ల చిట్టి తమ్ముడు 4000/- విరాళం అందించారు. ఐర్లాండులో ఉంటేనేం స్కాట్లాండులో ఉంటేనేం మా జిల్లాకు ఆణిముత్యం అవుతాడని మా ఆశ.

పిల్లల తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. ఇద్దరికీ అభినందనలు.

   
 2. పేర్లు మాత్రం ఎందుకు వదిలిపెట్టారండీ?

  ఇద్దరికీ అభినందనలు

   
 3. మీరు ఇంత నొక్కి వక్కాణించిన తరువాత కూడా ఆ పెద్దాయన ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాననుకుంటున్నాడా? ........దహా.

   

Blog Archive

Followers