కాకినాడలో ఉంటున్న శ్రీ విశ్వనాధ సూర్యనారాయణ మరియు శ్రీమతి విశ్వనాధ సుభద్రా మహాలక్ష్మి గార్లు బాలికల డార్మిటరీకి విరాళం అందించారు. వారి కుమారుడు చంద్రశేఖర్ గారు నెలనెలా 1000/- విరాళం ఇస్తున్నారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers