నిన్న శివరాత్రి సందర్భంగా పిల్లల్ని చిన్న ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళాము. మొదట బుక్కరాయసముద్రం కొండ. కిందనుంచి కొండమీదకు ఒక కిలోమీటరు మేర మెట్లు ఉంటాయి. పెద్దలకు ఎక్సర్ సైజు... పిల్లలకు ఉత్సాహం. కొండమీద వెంకటేశ్వర స్వామిని కొండమీద రాయుడు అంటారు. 
 తర్వాత ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాము.


శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజి బస్సులో వెళ్ళాము. ఇందుకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. 

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. బాగు బాగు..
    పిల్లలు చాలామంది గుండు తో ఉన్నట్టున్నారు... సమ్మర్ స్పెషలా?

     
  2. jeevani Says:
  3. hahaha avunu raj

     

Blog Archive

Followers