ఈ మధ్యే వివాహం జరుపుకున్న ఇద్దరు బ్లాగర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి మిత్రులు, శ్రేయోభిలాషులు జీవనికి 5000/- విరాళం అందించారు. కొత్త దంపతులను దేవుడు చల్లగా చూడాలని, వారి జీవన యానం  సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సాగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. on
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. ఈ మధ్యే వివాహం జరుపుకున్న ఆ ఇద్దరు బ్లాగర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు

   
 2. ఆ రెండు జంటలకూ మనఃపూర్వక శుభాభినందనలు :)

   
 3. ఈ విషయం నాకు ఈ నాడే తెలిసింది , చదవగానే ఆనందంతో కళ్ళు చమర్చాయి . నా మిత్రులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు . జీవని లో పిల్లలకి బోలెడు థాంక్స్లు ఆశిస్సులు .

  థాంక్ యూ .... యూ ఆల్ మేడ్ మై డే.

   
 4. ఇరువురుకీ (నలుగురికీ) శుభాకాంక్షలు!

   

Blog Archive

Followers