ఒక మిత్రుడు పంపిన మెయిల్లోవి ఈ చిత్రాలు. సరదాగా తీసుకోండి. జీవని జగమంత కుటుంబం అన్న పాలసీకి కట్టుబడి వుంది. ఎవరు గొప్ప అనే తర్కాలకు సంబంధించి మాత్రం ఈ టపా పెట్టలేదని గమనించ మనవి.on
categories: | edit post

5 వ్యాఖ్యలు

 1. Anonymous Says:
 2. After 50 or 100 years you will see the same changes in Asians too, to some extent.

  It means that Asians are behind the curve, but they can reach the same point in life after some time, as long as Western thought dominates the world.

  It is cyclical. Before Renaissance in Europe, Asian thought was dominant in the world. Knowledge was flowing from East to West.

   
 3. Anonymous Says:
 4. stupid observations

   
 5. jeevani Says:
 6. @ 1 anon అవును, జరగవచ్చునేమో!
  @ 2 anon అయి ఉండొచ్చు.
  మీ స్పందనకు ధన్యవాదలు.

   
 7. Anonymous Says:
 8. Westeners donate $$$ & pounds and Asians in Rs. That could be the reason for your interest in them.

   
 9. jeevani Says:
 10. హ హ హ
  మూడో అఙ్ఞాత గారూ good punch. but దేంట్లో ఇచ్చినా వాళ్ళు ఇవ్వాలనుకున్న మొత్తమే ఇస్తారు.
  అదీకాక జీవనికి విదేశీ విరాళాలు డాలర్లు, పౌండ్ల రూపంలో తీసుకోవడానికి ఇంకా సౌకర్యం లేదు. మన దేశం అకౌంటు నుంచి మాత్రమే పంపుతున్నారు.
  అయినా ఈ బొమ్మల్లో పాశ్చాత్య అనుకూల ధొరణి కనబడుతుంది. ఆసియన్లను కించపరచినట్టు ఉంది.
  పొనీలెండి వారి అభిజాత్యం తెలుసుకున్నట్లు అయింది.

   

Blog Archive

Followers