అనంతపురంలోని సాయిదత్త మేక్ సొసైటి, CEO నార్పల సప్తగిరి రెడ్డి గారు జీవని విద్యాలయానికి ఒక లక్ష విరాళంగా ఇచ్చారు. శంకుస్థాపన రోజున వీరి నాన్న గారు ఎర్రప రెడ్డి గారు కూడా ఒక లక్ష విరాళం అందజేసారు.
గిరి సతీమణి అనిత గారు ఫ్యాషన్ డిజైనర్. వారు కూడా సేవామార్గంలో ముందుంటారు. రెండు  నెలల కిందట డిజైనర్ బంగారు ఆభరణాల   ఎగ్జిబిషన్ నిర్వహించి తిబారుమల్ జ్యువేలర్స్ వారి నుంచి జీవనికి 40,000/- విరాళం అందించారు. అలాగే వారి స్నేహితుల ద్వార పలు మార్లు జీవనికి సహాయపడ్డారు.
కర్నూలు వరదల సమయంలో వెయ్యి ఆహార పొట్లాలు తయారుచేయించి, బట్టలు విరాళాలు సేకరించి  జీవని ద్వారా పంపారు.

వీరి కుటుంబ సభ్యులు అందరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.






DAILY BALANCE SHEET - FEBRUARY

BALANCE AS ON 31-1-2012 14,800/-
01-2-12- Office Asst. salary 1000/- 13,800/-
02-2-12- UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 14,100/-
03-2-12- VARA PRASAD 100/- KIRAN 200/- 14,400/-
04-2-12- expenditure 2500/- stationary + medical lavanya 11,900/-
05-2-12- NARASIMHA MURTHY GADWAL 10,000/-  21,900/-
06-2-12- 13,000/- credited to JEEVANI VIDYALAYAM BUILDING FUND 8,900/-
07-2-12- NARPALA SAPTHAGIRI REDDY 1,00,000/- 1,08,900/-
08-2-12- 1,00,000/- credited to JEEVANI VIDYALAYAM BUILDING FUND 8,900/-
09-2-12- SURESH REDDY 300/- PARAMESH 100/- 9,300/-
10-2-12- AMARENDER REDDY 200/- SANTOSH 100/- 9,600/-
11-2-12- RAMSESH 200/- CHANDRA MOHAN REDDY 200/- 10,000/-
12-2-12- SIRISHA 200/- PURNACHANDRA RAO 300/- 10,500/-
13-2-12-SATISH DHANUNJAYA 200/- ANIL KUMAR 100/- 10,800/-
14-2-12-VENKAT NAIDU 200/- RAMMOHAN NAIDU 200/- 11,200/-
15-2-12-SUDHAKAR REDDY 100/- 11,300/-
16-2-12- NIL
17-2-12- NIL
18-2-12- NIL
19-2-12- NIL
20-2-12- NIL
21-2-12- NIL
22-2-12- NIL
23-2-12- NIL
24-2-12- NIL
25-2-12-- NIL
26-2-12- NIL
27-2-12- NIL
28-2-12- NIL
29-2-12- NIL




SCHOOL FEES DETAILS 
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-

OCTOBER- 50,000/-

NOVEMBER 30,000/-
DECEMBER  30,000/-
JANUARY 20,000/-  
FEBRUARY- 45,000/-


TOTAL EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------  -------- 7,35,000
site cleaning--------------------------- 54,100
ec----------------------------------   ------600
registration--------------------- -------- 8800
land survey ---------------------------- 1200
demand draft for bore------------------ 2200
Bore drilling ---------------------- -----30,000
Sub mersible bore+accessories------- 36,500
November month expenditure--------2,40,649 
December month expenditure------- 1,91,515
January month expenditure---------- 3,82,540
==============================
TOTAL--------------------------------16,83,104
==============================









EXPENDITURE IN JANUARY

LABOR ( CENTRING )------------------------35000
MASON----------------------------------------31950
STONES---------------------------------------13000
SAND------------------------------------------31700
MILLER----------------------------------------- 7000
STEEL----------------------------------------250000
ROD BENDERS----------------------------------6000
LABOR ( CONSTRUCTION )-------------------1890
SALARY FOR SUPERWISER-------------------6000
========================================
TOTAL----------------------------------------382540
========================================



on
categories: | edit post

5 వ్యాఖ్యలు

  1. చాలా మంచి పని చేస్తున్నారు. సప్తగిరి రెడ్డిగారిని, వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. :)

     
  2. Anonymous Says:
  3. మనస్పూర్తిగా అభినందిద్దామనుకుంటున్నంతలో గిరి గారి ఫొటో background లో ఇంకో ఫొటొ చూసి, ఎటువంటి సంపాదనో అని ఆగిపోతున్నా...!!

     
  4. jeevani Says:
  5. అఙ్ఞాత గారూ మీరు మనస్ఫూర్తిగా అభినందించవచ్చు. గిరి గారి విరాళం వారి కష్టార్జితం.

     
  6. prasad.sv Says:
  7. అఙ్ఞాత గారూ మీ అభిప్రాయంతో నేను పూర్తిగా విబేధిస్తున్నాను.
    మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. మన ప్రభుత్వ ఆదాయంలో సిమ్హభాగం లిక్కర్ దే. అదే ప్రభుత్వం ప్రాణాలు కాపాడే వైద్యులకు, నర్సులకు; పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు, పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రజలకు చేర్చే అధికార యంత్రాంగానికి ఖర్చు పెడుతోంది. మద్యమ్మీద వచ్చే ఆదాయం ఇలా ఖర్చుపెట్టడం అనైతికమేకదా?
    విజయ్ మాల్యా, గాలి జనార్ధన రెడ్డి , ఆదికేశవులు నాయుడు లాంటివారు దేవుడికి కోట్లాది రూపాయలు ఇస్తే అది తీసుకోవడం నైతికమా అనైతికమా?
    నా అభిప్రాయంలో, ఎలాంటివారు ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేయడంలో ఉంది :)
    మీ స్పందనకు ధన్యవాదాలు.

     
  8. I completely agree with Prasad garu!
    రెడ్డి గారి కుటుంబాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo