
మిత్రులారా జీవని హోం ప్రారంభం అయ్యాక పిల్లల్ని వారి బంధువుల దగ్గరకు పంపడం తగ్గించిన విషయం మీకు తెలిసిందే. వేసవి సెలవుల్లో మే 1 నుంచి 15 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహించాలని అనుకుంటున్నాము. బ్యాచులు ఎల్.కెజి - 2వ తరగతి3-56-8సమ్మర్ క్యాంపులోని అంశాలువిద్యాపరమైనవి: సైన్సు ప్రయోగాలు, అన్ని సబ్జెక్టుల్లోని కృత్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్, చక్కగా రాయడంకళలు: డ్రాయింగ్, జానపద సంగీతం, డ్యాన్స్ ఇతరాలు: అందరికీ కుట్టు మిషన్, కరెంటు బేసిక్స్, నైతిక విలువలు,...