మిత్రులారా జూన్లో ప్రారంభం కానున్న జీవని విద్యాలయానికి రెండు కంప్యూటర్లను విరాళంగా ఇచ్చారు. COREEL TECHNOLOGIES, BANGALORE లో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సోదరుడు హర్షవర్ధన రెడ్డి వీటిని కంపెనీ ద్వారా జీవనికి ఇప్పించారు. హర్షకు మరియు కంపెనీ వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కంప్యూటర్లు ప్రస్తుతానికి బెంగళూరులోనే ఉన్నాయి. జూన్ 1 కి జీవనికి చేర్చనున్నాము. మరికొంత మంది మిత్రులు కంప్యూటర్లు ఇప్పిస్తామని మెయిల్ చేసారు. వారికి కూడా మా విన్నపం ఏమంటే జూన్ 1కి ఇప్పించగలిగితే చాలా సంతోషం. ఇక 3 / 4 కంప్యూటర్లు అవసరం అవుతాయి. 5 పిల్లలకు, 1 ఆఫీస్ కోసం

ధన్యవాదాలతో
జీవని  

jeevani.sv@gmail.com
info@jeevanianantapur.com
 


on
categories: | edit post

1 Responses to జీవనికి రెండు కంప్యూటర్లు

  1. హర్షవర్ధన్ గారికి అభినందనలు ;)

     

Blog Archive

Followers