రేపు పిల్లలు తమ అవ్వాతాతలు ఇతర బంధువుల ఊర్లకు వెళ్తున్నారు. తిరిగి 31వ తేదీన వస్తారు. ఏడాదిలో ఎక్కువకాలం పిల్లల్ని మన దగ్గరే ఉంచుకుంటున్న విషయం మీకు తెలిసిందే. ఈ పదిరోజులు ఇక్కడ మా కుటుంబం ఒంటరిగా గడపాల్సివస్తుంది. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించే 31వ తేదీ కోసం ఈ రోజు నుంచే వేచి చూస్తున్నాం.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers