పుణెలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సూర్య గారు జీవనికి విరాళం అందించారు. వారు తెలుగు బ్లాగర్ కూడా. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము  http://www.jeevanianantapur.com/dailybalance.ph...
Read More
షీనా గారు ( ఆదిమూర్తినగర్, అనంతపురం ) జీవనికి 5000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  http://www.jeevanianantapur.com/dailybalance.ph...
Read More
మిత్రులు మేడాప్రసాద్ గారి కుమారుడు లిఖిత్ ప్రజ్వల్ కు జన్మదిన శుభాకాంక్షలు. లిఖిత్ బర్త్ డే నిన్న. అయితే పని ఒత్తిడివల్ల పోస్ట్ పెట్టలేకపోయాము. ప్రసాద్ అంకితభావం కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నిరంతరం విద్యార్థుల అభ్యున్నతి కోసం తపిస్తూ నూతన విద్యా విధానాలను అన్వేషిస్తూ ఉంటారు. ప్రసాద్ జీవనికి విద్యకు సంబంధించిన విషయాల్లో ముఖ్యసలహాదారు. ప్రతి విషయాన్ని, నిర్ణయాన్ని ఆయనతో చర్చిస్తాము. అంతేకాక జీవనికి మంత్లీ డోనర్ కూడా. వారికి ధన్యవాదాలు...
Read More
face book లో డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ గారు చాలా పాపులర్. భావకుడిగా, కథకుడిగా సాహిత్యాభిమానిగా అంతకు మించి మనసున్న డాక్టరుగా  సుపరిచితులు. ( https://www.facebook.com/drpen ) వారి అబ్బాయి సుహాస్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా 10,000/- విరాళం అందించారు.  వారికి వారి  కుటుంబ సభ్యులకు జీవని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుహాస్ బంగారు భవిష్యత్తును కోరుకుంటూ పిల్లల తరఫున శుభాకాంక్షలు.    ht...
Read More
అనంతపురానికి చెందిన రిజిస్టర్డ్ చిట్ ఫండ్ సంస్థల నిర్వాహకులు జీవనికి 35,000/- విలువ చేసే బియ్యాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుకు వారిని ప్రోత్సహించిన సోదరులు కుమారస్వామి రెడ్డి గారికి  ( అసిస్టెంట్ రిజిస్ట్రార్, చిట్ ఫండ్స్, అనంతపురం )  ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిట్స్ నిర్వాహకులకు పిల్లల తరఫున కృతఙ్ఞతలు. వీరు ఇంతకుమునుపు విరాళం ఇచ్చిన వివరాలు ఇక్కడ http://jeevani2009.blogspot.in/2013/01/36000.html ...
Read More
మిత్రులారా పిల్లలతోపాటు మేమంతా జీవని ఇల్లు ( రోటరీ పురం గ్రామం ) లో చేరి సంవత్సరం దాటింది. ఏడాదిలో సాధించిన ప్రగతి...1) గతంలో పిల్లలను ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాము. ప్రస్తుతం పిల్లలకు మెరుగైన భోజన, వసతి , విద్యా సౌకర్యాలు కల్పించగలుగుతున్నాము.2) పిల్లలతో దాతలను కలుపుతూ మానవసంబంధాలు, సమాజం పట్ల పాజిటివ్ దృక్పథాన్ని అలవరుస్తున్నాము.3) జీవని విద్యాలయం ప్రారంభించాము. అయితే ఇది కేవలం 2వ తరగతి వరకే. రాబోయే 4-5 సంవత్సరాల్లో 10వ...
Read More
శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల ( అనంతపురం )లో MBA, HEAD OF THE DEPT. గా పనిచేస్తున్న నబిరసూల్ గారు జీవనికి 5000/- విరాళం అందించారు. ఇది ఆయన రంజాన్ సందర్భంగా వారం కిందటే అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. http://www.jeevanianantapur.com/dailybalance.ph...
Read More
కర్ణా రాజవర్ధన్ రెడ్డి మరియు శ్రీమతి నిర్మల గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు ( ఆలస్యంగా ) . వీరు జీవనిని సందర్శించి 5000/- విరాళం అందించారు. పిల్లలకు రెండు రోజులకు సరిపడా స్నాక్స్ ఇచ్చారు. వీరు ఇదివరకే జీవనికి 2 లక్షలు విరాళంగా ఇచ్చారు. http://jeevani2009.blogspot.in/2011/07/2.html ప్రతి నెలా 2000/- ఇస్తూ మంత్లీ డోనర్ గా ఉన్నారు.  వీరికి, వీరి కుమారుడు చి.విశాల్ కు శుభం కలగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. రాజవర్ధన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. జీవని ప్రధాన కార్యదర్శి, SRIT Correspondent ఆలూరు సాంబశివారెడ్డికి...
Read More
న్యూ జెర్సీ, అమెరికాలో ఉంటున్న శ్రీమతి శైలజ గారు వారి నాన్న జయంతి సందర్భంగా నిన్న జీవని పిల్లలకు స్పెషల్ మీల్ స్పాన్సర్ ( 2000/- ) చేసారు. అలాగే 10,000/- విరాళం అందించారు. వారు నిన్న కుటుంబ సమేతంగా జీవనికి వచ్చారు. భర్త హరి గారు, పిల్లలు హర్షి, ఈషా, శైలజ అమ్మగారు పిల్లలతో ముచ్చటించారు. అందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు... http://www.jeevanianantapur.com/dailybalance.php ...
Read More
శ్రీమతి ఆషాలత మరియు శ్రీ రమేష్ బుక్కపట్నం గారు జీవనికి 5000/- విరాళం అందించారు. వారు దోహా, ఖతార్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.  ఫేస్ బుక్లో జీవని గురించి తెలుసుకుని వారు విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము.  ఇందుకు సహకరించిన మిత్రులు మేడా ప్రసాద్, మేడా రమేష్ గార్లకు ధన్యవాదాలు. డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు... http://www.jeevanianantapur.com/dailybalance.php ...
Read More
మిత్రులారా పిల్లలకు ఆర్థికంగానే కాక ఇతరత్రా ఎలా సహాయపడాలి అని ఎందరో దాతలు అడుగుతుంటారు. వారికోసం ఇక ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో క్లాసులు నిర్వహించనున్నాము. మీలో ఒక్కో రంగంలో ఆరితేరిన మేధావులు, కళాకారులు ఉన్నారు. మీ ఙ్ఞానాన్ని పిల్లలకు పంచండి. మీరు ఏ హైద్రాబాద్, అమెరికా, యూకే నుంచి పాఠాలు చెప్తే, మాట్లాడితే వారికి థ్రిల్లింగా ఉంటుంది. మీ విజయ గాథలు చెప్పండి, కథలు చెప్పండి, ఆత్మస్థైర్యాన్ని నింపండి, మీకు తెలిసిన విషయాలు, ముఖ్యంగా మీ ప్రాంత ఆచార వ్యవహారాలు, ఆ ప్రాంత చరిత్ర చెప్పగలిగితే సంతోషం. ఎందుకంటే చరిత్ర, భూగోళ శాస్త్రం...
Read More
జీవని ప్రధాన కార్యదర్శి మరియు శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి, శ్రీమతి పద్మావతి దంపతులకు పుత్రోదయం కలిగింది. బాబు ఆయురారోగ్యాలతో నాన్నలాగే సేవాతత్పరుడిగా, మంచి వ్యక్తిగా, డైనమిక్ గా తయారుకావాలని జీవని కుటుంబం తరఫున కోరుకుంటున్నాము . డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు... http://www.jeevanianantapur.com/dailybalance.ph...
Read More
గుడివాడకు చెందిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్ వారు జీవనికి 4000/- విరాళం అందజేసారు. వారు గతకొద్ది నెలల నుంచి నెలనెలా 2000/- విరాళం ఇస్తున్నారు. వారికి జీవనిని పరిచయం చేసింది వినీల్ గారు వారు కూడా జీవనికి ప్రతి నెలా 2000/- విరాళం అందిస్తున్నారు. వినీల్ గారికి జీవనిని పరిచయం చేసింది బ్లాగర్ రెహ్మాన్ గారు :) వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...http://www.jeevanianantapur.com/dailybalance.ph...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo