శ్రీమతి ఆషాలత మరియు శ్రీ రమేష్ బుక్కపట్నం గారు జీవనికి 5000/- విరాళం అందించారు. వారు దోహా, ఖతార్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.  ఫేస్ బుక్లో జీవని గురించి తెలుసుకుని వారు విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము.  ఇందుకు సహకరించిన మిత్రులు మేడా ప్రసాద్, మేడా రమేష్ గార్లకు ధన్యవాదాలు.


డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers