గుడివాడకు చెందిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్ వారు జీవనికి 4000/- విరాళం అందజేసారు. వారు గతకొద్ది నెలల నుంచి నెలనెలా 2000/- విరాళం ఇస్తున్నారు. వారికి జీవనిని పరిచయం చేసింది వినీల్ గారు వారు కూడా జీవనికి ప్రతి నెలా 2000/- విరాళం అందిస్తున్నారు. వినీల్ గారికి జీవనిని పరిచయం చేసింది బ్లాగర్ రెహ్మాన్ గారు :) వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers