face book లో డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ గారు చాలా పాపులర్. భావకుడిగా, కథకుడిగా సాహిత్యాభిమానిగా అంతకు మించి మనసున్న డాక్టరుగా సుపరిచితులు. ( https://www.facebook.com/drpen ) వారి అబ్బాయి సుహాస్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా 10,000/- విరాళం అందించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు జీవని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుహాస్ బంగారు భవిష్యత్తును కోరుకుంటూ పిల్లల తరఫున శుభాకాంక్షలు.

https://www.facebook.com/notes/ismail-suhail-penukonda/%E0%B0%93-%E0%B0%87%E0%B0%B0%E0%B0%B5%E0%B1%88-%E0%B0%95%E0%B0%A5/10150748307936533
0 వ్యాఖ్యలు