న్యూ జెర్సీ, అమెరికాలో ఉంటున్న శ్రీమతి శైలజ గారు వారి నాన్న జయంతి సందర్భంగా నిన్న జీవని పిల్లలకు స్పెషల్ మీల్ స్పాన్సర్ ( 2000/- ) చేసారు. అలాగే 10,000/- విరాళం అందించారు. వారు నిన్న కుటుంబ సమేతంగా జీవనికి వచ్చారు. భర్త హరి గారు, పిల్లలు హర్షి, ఈషా, శైలజ అమ్మగారు పిల్లలతో ముచ్చటించారు. అందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers