పిట్స్ బర్గ్ లో ఉంటున్న డాక్టర్ రమణమూర్తి మరియు శ్రీమతి ఇందుబాల గార్లు తమ మనవడు ARCHISH SOTO పేరు మీద జీవనికి విరాళం అందించారు. అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారి ద్వారా ఈ విరాళం అందింది. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెల్పుతున్నము. దీన్ని బాలికల డార్మిటరీకి వినియోగించనున్నాము. డార్మిటరీ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తర్వాతి టపాలో తెలియజేస్తాము.       on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. dormitary project ki estimation vesara? enta kharchu anukuntunnaru? telupagalaru.

     
  2. jeevani Says:
  3. సూర్య గారూ రేపు పూర్తి వివరాలతో టపా పెడతాను. ధన్యవాదాలు.

     

Blog Archive

Followers