గుడివాడకు చెందిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్ వారు జీవనిలో బాలికల డార్మిటరీ నిర్మాణానికి 30,000/- విరాళం అందిచారు. మంత్లీ డోనర్గా వారు ప్రతినెలా జీవనికి 4000/- విరాళం అందిస్తున్నారు.   వారి సహాయ సహకారాలకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers