బ్లాగర్ సురేష్ పెద్దరాజు గారు సుపరిచితులే (  http://nityavasantam.blogspot.in/  ). వారి కుమార్తె సుప్రజ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా వారు జీవని పిల్లలకు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. సురేష్ మరియు వారి శ్రీమతి రత్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుప్రజకు జీవని కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు.


on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers