జీవని విద్యాలయంలో ప్రధానోపాధ్యాయులు : అనుభవం కలిగిన, సైన్సు టీచర్ ప్రధానోపాధ్యాయుడుగా కావలెను. జీతం 8000/-
కింది తరగతులు బోధించడానికి ఒక టీచర్ కావలెను 6000/- జీతం.
ఆయా: 2500 జీతం, భోజన వసతి సదుపాయం

సంప్రదించండి: 9440547123

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers