...
Read More
స్వర్గీయ లక్ష్మిదేవిగారి స్మృతిలో వారి కుమార్తె హేమలత( ప్రొబేషనరీ ఆఫీసర్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ )వారి అల్లుడు శ్రీ సత్యనారాయణ ( ఇ.ఎస్.ఎం, రైల్వేశాఖ, కర్నూలు ) స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. లక్ష్మిదేవి గారి ఆత్మశాంతికై పిల్లల తరఫున ప్రార్థిస్తున్నాము. హేమలత మరియు సత్యనారాయణ దంపతులు రెండునెలల కిందట 5000/- విరాళం ఇచ్చారు.అనంతపురంలోని చిరంజీవిరెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థినులు ప్రసన్న, తనూజ, భార్గవి, రూపసాయి, చంద్రకళ గార్లు నిన్న జీవనిని...
Read More
జాంబియాలో బిజినెస్ రంగంలో ఉన్న శ్రీ.టి.నారాయణ రెడ్డిగారు, వారి తల్లిదండ్రులు శ్రీ.నరసింహారెడ్డి మరియు శ్రీమతి నారాయణమ్మ గార్ల పేరు మీద విరాళం ఇచ్చారు. ఇందుకు జీవని సంయుక్త కార్యదర్శి శ్రీ.చంద్రకాంత్ నాయుడు మరియు శ్రీ విజయ్ కిరణ్ గారు సహాయపడ్డారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఈ విరాళాన్ని సోలార్ వాటర్ హీటర్ కోసం వాడనున్నాము.   expenditure for Girls DormitoryMARCH - 2014 - 1,18,870/-APRIL - 2014 - 2,09,050/-MAY - 2014 - 2,98,860/-JUNE - 2014 - 64,830/-JULY - 2014 - 2,25,787/- 9,17,397/-AUGUST...
Read More
శ్రీ.మేడా ప్రసాద్ మరియు శ్రీమతి భారతి గార్ల కుమారుడు లిఖిత్ ప్రజ్వల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వారు 2500/- విరాళం ఇచ్చారు. జీవని విద్యాలయంలో నాణ్యమైన విద్యకు సహకరిస్తున్న ప్రసాద్ మేధోపరంగా వెలకట్టలేని సహాయం అందిస్తున్నారు.శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీ మల్లిఖార్జున తమ నాన్న ఆదెన్న గారి స్మృతిలో స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. మల్లిఖార్జున అమ్మ ఈశ్వరమ్మగారు కూడా జీవనికి వచ్చారు.  xpenditure for Girls DormitoryMARCH - 2014 - 1,18,870/-APRIL...
Read More
అనంతపురంలోని విద్యుత్‌నగర్‌లో ఈరోజు SBH వారి కొత్త శాఖ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా వారు 10,500/- విలువ చేసే ఫ్యాన్లు జీవనికి విరాళంగా ఇచ్చారు. వారం కిందట మేనేజర్ శ్రీ.ప్రసాద్ గారు జీవని సందర్శించారు. జీవని పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. తాము కొత్తగా ప్రారంభించిన శాఖ వినియోగదారులకు స్నేపూర్వక వాతావరణం కల్పిస్తుందని చెప్పారు. SBH వారి టర్నోవర్ బాగా జరగాలని పిల్లల తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  ...
Read More
జీవనికి సంవత్సరానికి కావలసినన్ని బియ్యం ( ఓ రెండు నెలల కొరత తప్పించి ) స్పాన్సర్ చేస్తున్నవారు అనంతపురం రిజిస్టర్డ్ చిట్‌ఫండ్ సంస్థలు. జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీ.కుమారస్వామి రెడ్డిగారి నేతృత్వంలో వీరు బియ్యం అందిస్తున్నారు. కుమార్ అన్న జీవనికి ముఖ్య సలహాదారు. ప్రతి ఆగస్టు 15 మరియు జనవరి 26న వీరు బియ్యం ఇస్తున్నారు. మొన్న అందరూ పెళ్ళిళ్ళ బిజీలో ఉండటం వల్ల కార్యక్రమాన్ని ఈరోజుకు మార్చారు.  చిత్రంలో ఉన్నవారు సర్వశ్రీ ఉపేంద్ర...
Read More
నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని. అనంతపురంలో సర్వేపల్లి రాధాక్రిష్ణ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయుడిగా 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మొదటి నుంచి మా స్టాఫ్ ఒక సంప్రదాయం పాటిస్తున్నాము. కార్పొరేటర్లు, ఇతర అధికారులను స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా పిలవం. 5వ తరగతి విద్యార్థుల్లో ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి జెండా ఎగరవేసే అవకాశం ఇస్తాం. ఎంపిక ఎలా ఉంటుందంటే మొదటి అర్హత మంచి నడవడిక. తర్వాత స్నేహశీలత, సహాయపడే గుణం...
Read More
శ్రీ కిరణ్‌కుమార్ (సాఫ్ట్‌వేర్, బెంగళూరు) ఈరోజు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.అనంతపురంలోని క్రాంతి ఆస్పత్రిలో ఈరోజు జీవని విరాళాల సేకరణ బాక్సును ప్రారంభించాము. ఫోటోలో ఉన్నవారు ఆస్పత్రి డైరెక్టర్లు శ్రీ.ఆదిశేషయ్య, విష్ణురెడ్డి, సతీష్ రెడ్డి. ఆస్పత్రి M.D. శ్రీ.వాణీనాథ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo