శ్రీ.మేడా ప్రసాద్ మరియు శ్రీమతి భారతి గార్ల కుమారుడు లిఖిత్ ప్రజ్వల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వారు 2500/- విరాళం ఇచ్చారు. జీవని విద్యాలయంలో నాణ్యమైన విద్యకు సహకరిస్తున్న ప్రసాద్ మేధోపరంగా వెలకట్టలేని సహాయం అందిస్తున్నారు.

శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీ మల్లిఖార్జున తమ నాన్న ఆదెన్న గారి స్మృతిలో స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. మల్లిఖార్జున అమ్మ ఈశ్వరమ్మగారు కూడా జీవనికి వచ్చారు. 


xpenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-
JULY - 2014 - 2,25,787/- 9,17,397/-

AUGUST - 2014

11000 - 2.8.14 - mason labor 
900 - 4.8.14 - electrician labor
7350 - 6.8.14 - paints
10300 - 9.8.14 - mason labor
300 - 10.8.14 - rod bender labor 
1120 - 11.8.14 - labor
7400 - 14.8.14 - electrical material 
3700 - 16.8.14 - bricks
8500 - 16.8.14 - mason labor
2400 - 16.8.14 - painter labor 55,270/-
1300 - 17.8.14 - bricks
1000 - 18.8.14 - white wash 57,570/-

TOTAL - 9,72,667/-
 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers