జీవనికి సంవత్సరానికి కావలసినన్ని బియ్యం ( ఓ రెండు నెలల కొరత తప్పించి ) స్పాన్సర్ చేస్తున్నవారు అనంతపురం రిజిస్టర్డ్ చిట్‌ఫండ్ సంస్థలు. జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీ.కుమారస్వామి రెడ్డిగారి నేతృత్వంలో వీరు బియ్యం అందిస్తున్నారు. కుమార్ అన్న జీవనికి ముఖ్య సలహాదారు. ప్రతి ఆగస్టు 15 మరియు జనవరి 26న వీరు బియ్యం ఇస్తున్నారు. మొన్న అందరూ పెళ్ళిళ్ళ బిజీలో ఉండటం వల్ల కార్యక్రమాన్ని ఈరోజుకు మార్చారు. 

చిత్రంలో ఉన్నవారు సర్వశ్రీ ఉపేంద్ర గుప్త, కుమారస్వామి రెడ్డి, రంగ, అస్లం. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers