జారుడుబండ, ఉయ్యాల, తూగుడుబల్ల చూస్తే పిల్లలేంటి పెద్దలకూ సంబరం అవుతుంది. వీటిని పిల్లలు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. వీటిని ఏర్పాటు చేసి చాలా రోజులు అవుతోంది. అయితే సమయం కుదరక టపా పెట్టలేకపోయాము. వీటికి 40,000/- ఖర్చు అయింది. ఎప్పటినుంచో బ్లాగుల్లో ఉన్న ఒకాయన దీన్ని స్పాన్సర్ చేసారు. తమ పేరు వెల్లడించవద్దని చెప్పడంతో వారి వివరాలు ఇవ్వడం లేదు. వారికి వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లల కేరింతల్ని వారికి వినమ్రంగా అంకితం ఇస్తున్నాము.  




on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. surya Says:
  2. బ్లాగుల్లో మీరు రెగ్యులర్ గా update చేస్తున్నారుగాని, జీవని వెబ్ సైట్ లో మాత్రం కొన్ని లింకులు పూర్తిగా update అయినట్లు లేదు. దయచేసి గమనించగలరు. ఉదాహరణకు పిల్లల గాలరీ.

     
  3. jeevani Says:
  4. సూర్య గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. వెబ్సైట్ ఇంకా పూర్తి కాలేదు. మరో నెల రోజులు పడుతుంది.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo