పరిచయం అవసరం లేని ప్రముఖ బ్లాగర్ మధురవాణి గారు. వారి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వారు జీవనికి 16,000/- విరాళం అందించారు. ప్రతి పుట్టినరోజుకూ వారు విరాళం అందిస్తూ ఉన్నారు. మధురవాణి గారికి పిల్లల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము...
అట్లాంటాలో ఉంటున్న అగ్తు రామక్రిష్ణ గారి కుమారుడు వెంకట్ పుట్టినరోజు నేడు. వెంకట్ రెండో బర్త్ డే ఇది. ఈ సందర్భంగా వారు జీవనికి 28,140/- విరాళంగా ఇచ్చారు. మొదటి పుట్టినరోజుకు కూడా 11,000/- అందజేసారు. తమ సహాయసహకారాలు కొనసాగిస్తామని రామక్రిష్ణ గారు చెప్పారు. వెంకట్ కు పిల్లల తరఫున జన్మదిన శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ...
నవ్వి నవ్వించిన యోగి శంకర్ గారికి పుస్తకాలంటే అమితమైన ప్రేమ. వారిమీద ప్రేమతో తమ్ముడు హర్ష జీవని పిల్లల కోసం 3250/- పంపారు. హర్ష మెయిల్ అందుకున్నపుడు పిల్లలకు బోధనాభ్యసన సామగ్రి కొంటుండటం యాదృచ్చికమే ! బోల్డన్ని చార్టులు , అక్షరమాల, వాటిని అతికించే బోర్డులు మొదలైనవి తీసుకున్నాము. శంకర్ గారిని గుర్తుచేసుకుంటూ హర్షకు పిల్లల తరఫున ధన్యవాదాలు....
DAILY BALANCE SHEET - JUNE 2013BALANCE AS ON 31-5-2013 22,100/-
01-6-13- SANDHYA SAMEERA 10,000/- DRAWN FROM SBI 25,000/- 57,100/-
02-6-13- expenditure...
బ్లాగర్ ..... గారు జీవనికి 6000/- విరాళం అందించారు. పెద్ద వయసులొ ( శారీరకంగా మాత్రమే, మానసికంగా అయితే టీనేజీ ) వారు బ్యాంకుకు వెళ్ళి జీవనికి అకౌంటులో వేయడం.... మీ శ్రమకు, విరాళానికి పిల్లల తరఫున ధన్యవాదాలు సర్. గతంలో కూడా వారు 6000/- విరాళం అందించారు. ఆ వివరాలు ఇక్కడ http://jeevani2009.blogspot.in/2012/12/6000.html
DAILY BALANCE SHEET - JUNE 2013BALANCE AS ON 31-5-2013 22,100/-
01-6-13- SANDHYA SAMEERA 10,000/- DRAWN FROM SBI 25,000/- 57,100/-
02-6-13- expenditure staff salaries 10,500/- rice...
నల్గొండ జిల్లా బాలంల గ్రామానికి చెందిన నర్సమ్మ గారు జీవనికి 10,000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DAILY BALANCE SHEET - JUNE 2013BALANCE AS ON 31-5-2013 22,100/-
01-6-13- SANDHYA SAMEERA 10,000/- DRAWN FROM SBI 25,000/- 57,100/-
02-6-13- expenditure staff salaries 10,500/- rice + grocery 20,350/- vegetables 2100/- 24,150/-
03-6-13- expenditure bathroom cleaning material 3075/- dobhi 500/- others 250/- 20,325/-
04-6-13- expenditure...