పరిచయం అవసరం లేని ప్రముఖ బ్లాగర్ మధురవాణి గారు. వారి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వారు జీవనికి 16,000/- విరాళం అందించారు.  ప్రతి పుట్టినరోజుకూ వారు విరాళం అందిస్తూ ఉన్నారు. మధురవాణి గారికి పిల్లల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు   తెలియజేస్తున్నాము.

on
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. మధురవాణీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
  జీవనికి ఈరోజున విరాళం ఇస్తూ ఎందరో బ్లాగర్స్ కి మరింత స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తూ...

   
 2. మధురవాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు :))

   
 3. మధురవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

   
 4. Anonymous Says:
 5. Herzlich Glückwunsch zum Geburtstag

  Liebe Grüße aus Nürnberg

   

Blog Archive

Followers