అట్లాంటాలో ఉంటున్న అగ్తు రామక్రిష్ణ గారి కుమారుడు వెంకట్ పుట్టినరోజు నేడు. వెంకట్ రెండో బర్త్ డే ఇది. ఈ సందర్భంగా వారు జీవనికి 28,140/- విరాళంగా ఇచ్చారు. మొదటి పుట్టినరోజుకు కూడా 11,000/- అందజేసారు. తమ సహాయసహకారాలు కొనసాగిస్తామని రామక్రిష్ణ గారు  చెప్పారు. వెంకట్ కు పిల్లల తరఫున జన్మదిన శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు.    

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Anonymous Says:
  2. He is my friend,he is a good man,god bless his family

     
  3. Anonymous Says:
  4. I will also send money to jeevani for my kid's birthdays instead of unnecessarily spending money here,Thanks

     

Blog Archive

Followers