7 వ్యాఖ్యలు

 1. కరువు నేలపై ఇలా నీటి గుంటలు చుస్తే మనసుకు భలే ఆనందం :)
  ధర్మవరం చెరువు నిండిందట కదా అన్నా? అనంతపురం చెరువు పరిస్థితి ఎలా వుంది?
  జిల్లా అంతా వానలు, కానీ మా ఊర్లో పదును అయ్యే వానేనట :(

   
 2. :)

   
 3. jeevani Says:
 4. మొన్నామధ్య తుని వెళ్ళినప్పుడు, అక్కడి నీళ్ళు ఎత్తుకొద్దామా అన్నంత వెర్రి ఆలోచన వచ్చింది. వాన కోసం అల్లాడిపోయాం హర్షా. శింగనమల చెరువు సగం నిండింది. బుక్కరాయసముద్రం / అనంతపురం, ధర్మవరం చెరువుల సంగతి తెలీదు. అనంతపురం పరిసరాల్లో భారీగా పడింది :)
  నాగార్జున గారూ మీస్పందనకు ధన్యవాదాలు

   
 5. Praveena Says:
 6. Happy news :)

   
 7. :)

   
 8. తునిలో నీళ్ళగురించి మీ మాటలు విన్నపుడు చాలా ఫీలయ్యానండీ.. ఈ కబురు వినడం ఫోటోలు చూడడం సంతోషంగా ఉంది :)

   
 9. jeevani Says:
 10. rahman,venu, praveena garu thank you

   

Blog Archive

Followers