శాండియాగోలో ఉంటున్న ఎర్రిస్వామి, శ్రీమతి శైలజ గార్ల కుమారుడు కోవిద్ జన్మదినం నేడు. వెకేషన్ మీద స్వస్థలం ఉరవకొండకు వచ్చిన వీరు జీవనికి విచ్చేసారు. ఇక్కడే కోవిద్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా 5000/- విరాళం అందించారు. వీరికి జీవనిని పరిచయం చేసింది సోదరులు రమణ,రఘు గార్లు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  http://www.jeevanianantapur.com/dailybalance.php


on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers