శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ సెకెండ్ ఇయర్ విద్యార్థులు జీవనిలో చేసిన హడావిడి మీరే చూడండి. 
   
SRIT, Chief Executive Officer కర్ణా జగన్మోహన్ రెడ్డి, కంప్యూటర్ సైన్స్ HOD హితేంద్ర శర్మ, ప్రొఫెసర్ రంజిత్ రెడ్డి ఇక పిల్లలు వడ్డిస్తున్న ఫోటో అపురూపమైనది. ఎందుకంటే వారికి ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి :) 

SRIT విద్యార్థులకు జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

 

on
categories: | edit post

5 వ్యాఖ్యలు

 1. బాగుందండీ. మంచి పని చేశారు. ఫోటోలు పంచుకున్నందుకు సంతోషం.

   
 2. "ఇక పిల్లలు వడ్డిస్తున్న ఫోటో అపురూపమైనది. ఎందుకంటే వారికి ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి"

  మరేనండీ వాళ్ళమొహాల్లో ఆనందమే చూడండి భలే

   
 3. jeevani Says:
 4. శిశిర గారూ, పప్పుగారూ మీ స్పందనకు ధన్యవాదాలు

   
 5. sreelu Says:
 6. great....jeevini ki viralam ela pampinchali..cheptara please...

   
 7. jeevani Says:
 8. @sreelu garu, kindly test mail jeevani.sv@gmail.com

   

Blog Archive

Followers