శ్రీమతి అగ్తు పుష్పావతి మరియు శ్రీ అగ్తు వరప్రసాద రెడ్డి గారి పేరు మీద వారి కుమారుడు శ్రీ రామకృష్ణా రెడ్డి, శ్రీమతి మంజూష గార్లు ఈ విరాళం అందించారు. రామకృష్ణా రెడ్డి గారు అట్లాంటాలో ఉంటున్నారు. వీరు జీవనికి చాలా కాలం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు.  వీరందరికీ జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers