అమెరికాలో ఉంటున్న నాగార్జున రెడ్డి మరియు శ్రీమతి స్రవంతి గార్ల కుమారుడు సుహాస్ రెడ్డి పుట్టిన రోజు 13వ తేదీన. సుహాస్ కు ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారు జీవనికి 15000/- విరాళం ఇచ్చారు. నాగార్జున గారు ప్రతి సంవత్సరం 25,000/- విరాళం ఇస్తున్నారు. వారి సహాయ సహకారాలకు పిల్లల తరఫున కృతఙ్ఞతలు.  file photo


file photo

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Happy Birth Day Suhaas...:-)

     
  2. Happy Birth Day Suhaas...:-)

     

Blog Archive

Followers