బ్లాగర్ శంకర్ గారి శ్రీమతి స్వాతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా శంకర్ గారి బ్లాగు మిత్రులు జీవనికి 5000/- విరాళం అందించారు. సోదరి స్వాతి గారికి మంచి జరగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

అలాగే కార్తీక్ కుమార్ రెడ్డికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. కార్తీక్, చంద్రమౌళి రెడ్డి గారి రెండో అబ్బాయి. వీరు జీవనికి వచ్చి పిల్లలకు స్వీట్లు, సమోసా ఇచ్చారు.  చంద్రమౌళి గారి మొదటి అబ్బాయి ఈశ్వర రెడ్డి లుకేమియాతో చనిపోయిన విషయం గతంలో పోస్ట్ చేసాము. 

on
categories: | edit post

5 వ్యాఖ్యలు

 1. మంచిపని చేశారండీ. అందరికీ అభినందనలు. స్వాతిగారికి జన్మదిన శుభాకాంక్షలు.

   
 2. పుట్టినరోజు మేల్తలపులు స్వాతి గారూ ;)
  Happy b'day karthik ;)

   
 3. బాలికల డార్మిటరీ గురించిన వివరాలు (current status) పోస్ట్ చెయ్యగలరు.

   
 4. స్వాతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు :)

   
 5. jeevani Says:
 6. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు
  సూర్య గారూ ఒకటి రెండు రోజుల్లో పోస్ట్ చేస్తాను, మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేయాలి. కొంచెం పని ఒత్తిడితో ఆ పోస్ట్ పోస్ట్ పోన్ అవుతోంది. ధన్యవాదాలు.

   

Blog Archive

Followers