జీవని ఆశ్రమం ప్రారంభించాక ఇది రెండవ దీపావళి.
ఈసారి పటాసులు స్పాన్సర్ చేసినవారు


1. Chandrakanth Naidu, Anantapur Surgicals 
2. Chandra Mohan Reddy, PA to MLA, Anantapur
3. Gnaneswara Reddy, Asst. Admin. Officer, Afflatus Global School, Anantapur
4. Jagadeesh, Crackers shop no. 9, ATP
5. Jahnavi
6. Pavithra Voluntary Organisation, Anantapur
7. Rangaiah, Commissioner, Anantapur Municipal Corporation
8. Seshasayana Reddy, Director, Afflatus Global School, Anantapur

వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మరికొందరు బ్లాగు మిత్రులు టపాసులకోసం డబ్బు పంపినప్పటికీ మనకు వచ్చినవే పిల్లలకు సరిపోయాయి. కాబట్టి ఆ విరాళాలను బాలికల డార్మిటరీకి డైవర్ట్ చేయడం జరిగింది.


ఈసారి గాలి ఎక్కువగా ఉండటంతో దీపాలు పెట్టలేకపోయాము.
అందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు. 

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. ఎంత మంచి పని చేస్తున్నారండీ. అభినందనలు.

     
  2. jeevani Says:
  3. శిశిర గారూ దాతలందరికీ మీ అభినందలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.

     

Blog Archive

Followers