బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఫణిరాజా గారి పుట్టినరోజు 2వ తేదీన. అయితే దీపావళి హడావిడిలో టపా పెట్టడం ఆలస్యం అయింది. ఇందుకు వారికి క్షమాపణలు.
బర్త్ డే సందర్భంగా ఫణి గారు జీవని పిల్లలకు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు.
ఫణి గారితో పాటు వారి శ్రీమతి లక్ష్మీ లావణ్య, అత్తామామలు సుబ్బారావు ( JNTU అనంతపురం,  వైస్ ప్రిన్సిపాల్ ) , పార్వతి గార్లు, కజిన్ ప్రవీణ గారు పిల్లలతో చాలా సేపు సరదాగా గడిపారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు.   

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers