పిట్స్ బర్గ్ లో ఉంటున్న శ్రీ మనోజ్ నందమూరి శ్రీమతి హేమ నందమూరి గార్లు కొత్త ఇంటిలో ప్రవేశించారు. ఈ సందర్భంగా వారి కుమార్తె నేహ నందమూరి స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. పిల్లల సౌలభ్యం కోసం స్పెషల్ మీల్స్ ఆదివారం అరేంజ్ చేయనున్నాము. నందమూరి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము.   on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers