
ఈ మెయిల్ చూసి కదలిపోయాను. ఇంతవరకు అందుకున్న ఇలాంటి మెయిల్స్ లో ఇదే చాలా గొప్పది అనిపించింది. ఈ కాలం పిల్లలు ఎంతైనా అదృష్టవంతులు. అన్నం తినకుండా మారాం చేస్తే మరుక్షణం కేజీల కొద్దీ చాక్లెట్లు చిప్స్ లాంటివి వచ్చిపడతాయి. ఇలా ఎన్నో విషయాల్లో తల్లిదండ్రులు ప్రాణంగా గారాబంగా చూసుకుంటున్నారు. ఇందుకు సంతోషమే. అయితే అతి అయిందంటే మన మెడకే చుట్టుకుంటుంది. మీ పిల్లాలు మారాం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారా?...