చందమామ పుస్తకాలు స్పాన్సర్ చేయమని నిన్న పెట్టిన పోస్టుకు దాతలు వెంటనే స్పందించారు.
1. భైరవభట్ల కామేశ్వరరావు గారు
తెలుగు భాషాశాస్త్రం మీద గొప్ప పట్టున్న భైరవభట్లగారు అనేక వ్యాసాలు కథలు రాసారు, వీటిని ఇక్కడ చూడవచ్చు.
http://eemaata.com/em/?page_id=28&aa=%E0%B0%AD%E0%B1%86%E0%B1%96%E0%B0%B0%E0%B0%B5%E0%B0%AD%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2+%E0%B0%95%E0%B0%BE%E0%B0%AE%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0+%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81
http://andhraamrutham.blogspot.in/2012/03/blog-post_25.html
2....
మిత్రులారా కథల పుస్తకాలు పిల్లల మనోవికాసానికి తోడ్పడతాయని మనకు తెలుసు. అందుకే నెలనెలా చందమామ, కొత్తపల్లి పుస్తకాలు పిల్లలకు అందజేయాలని అనుకుంటున్నాము. వీటిని onlineలోనే subscribe చేయవచ్చు. వీటిని స్పాన్సర్ చేయాలని అనుకునేవారు jeevani.sv@gmailకు దయచేసి మెయిల్ చేయగలరు. ఇదివరకే జీవనికి రెగ్యులర్గా విరాళం ఇస్తున్న దాతలు కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
చందమామ తెలుగు - 2 ( బాలురు, బాలికలకు )
చందమామ ఇంగ్లీష్ - 2
కొత్తపల్లి - 2
http://www.chandamama.com/lang/TEL/index.htm
http://www.chandamama.com/index.htm
http://blog.kottapalli.in/2012/02/blog-post.html
ఇంకా...
సింగపూర్లో ఉంటున్న గోపాలక్రిష్ణ, ఉష దంపతుల గారాలపట్టి దియా క్రిష్ణ పుట్టినరోజు జీవనిలో జరిగింది. నెల ముందే ఉష గారు సింగపూర్ నుంచి మాట్లాడి ప్లాన్ చేసారు. కానీ ఇక్కడికొచ్చేసరికి సమయాభావం వల్ల కార్యక్రమాన్ని కుదించారు. పిల్లలతో ఎక్కువసేపు గడపాలని వారు అనుకున్నా వీలుకాలేదు. చిన్నారి దియాకు జీవని పిల్లల తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు.
DAILY BALANCE SHEET - SEPTEMBERBALANCE AS ON 31-8-2012 29,322/-
01-9-12- Office...
మిత్రులారా బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం లేకపోవడం వల్ల కొన్ని పుట్టినరోజు వేడుకలు అప్పటికప్పుడు పోస్ట్ చేయలేకపోయాము. డాటాకార్డ్ తో ఇన్నాళ్ళు లాక్కొచ్చాము. ఇందులో ఒక్కో ఫోటో అప్లోడ్ చేయడానికి అరగంట పట్టేది. అందుకే ఇప్పుడు ఒకేసారి అన్నీ పెడుతున్నాము.
ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు
happy birth day to LIKHIT PRAJWAL s/o MEDA PRASAD, Teacher, Anantapur
DAILY BALANCE SHEET - SEPTEMBERBALANCE...

మిత్రులారా ఇది జీవని సభ్యులు శ్రేయోభిలాషులు అందరికీ శుభవార్తే. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు ఏటా కొన్ని చొప్పున మూతపడుతున్నాయి. వందలాది సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల అద్భుతం సృష్టించింది. స్థాపించిన 5 సంవత్సరాలకే నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది. మొన్నటి కౌన్సిలింగ్ లో 98% సీట్లు ఫిలప్ అయిపోయాయి. ఐటిలో మాత్రం 13 సీట్లు మిగిలాయి. ఇవి కూడా సెకెండ్ ఫేజ్లో భర్తీ కానున్నాయి.
దీని...
హైదరాబాద్ కు చెందిన హేమంత్ కుమార్ రెడ్డి గారు, తమ తల్లిదండ్రులు జి.వి.రమణా రెడ్డి మరియు అన్నపూర్ణమ్మ గార్ల ఙ్ఞాపకార్థం జీవనికి 1 లక్ష విరాళం అందించారు. హేమంత్ గారికి, ఇందుకు సహకారం అందించిన రిటైర్డ్ అధికారి జి.ఆర్.ఎస్. రెడ్డి గారికి, ఆలిండియా రేడియోలో పనిచేస్తున్న నాగేశ్వర రెడ్డి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
...
తాడిపత్రికి చెందిన నిరంజన్ రెడ్డి గారు జీవనికి పెద్ద ఎలెక్ట్రిక్ కుక్కర్ విరాళంగా ఇచ్చారు. తాడిపత్రిలో పేరు పొందిన ఎలెక్ట్రిక్ షాప్ శశి ఎంటర్ ప్రైజెస్ యజమాని వీరు. ప్రస్తుతం ఈ కుక్కర్లోనే అన్నం వండుతున్నారు. పిల్లల తరఫున నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DAILY BALANCE SHEET - SEPTEMBERBALANCE AS ON 31-8-2012 29,322/-
01-9-12- Office Asst. salary 2000/- 27,322/-
02-9-12- expenditure...