బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మురళిగారు తమ కుమారుడి మొదటి పుట్టిన రోజును జీవనిలో జరుపుకోవాలని అనుకున్నారు. నెలరోజుల ముందే ప్లాన్ చేసారు కూడా. తీరా బయలుదేరే సమయానికి బాబు శ్రీకర్ కు నలతగా ఉండటంతో ఆగిపోయారు. తాము రాలేకపోయినందుకు మురళిగారు చాలా బాధపడ్డారు, వారి కోరిక మేరకు జీవనిలో కేక్ కట్ చేయించి పిల్లలకు స్పెషల్ మీల్ ఏర్పాటు చేసాము. ఈ సందర్భంగా వారు జీవనికి 5000/- విరాళం అందించారు. శ్రీకర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పిల్లలందరి తరఫున కోరుకుంటున్నాము. DAILY BALANCE SHEET - SEPTEMBER
BALANCE AS ON 31-8-2012  29,322/-

01-9-12-  Office Asst. salary 2000/-  27,322/-
02-9-12-  expenditure hostel workers salaries 7300/-  20,022/-
03-9-12-  expenditure milk 3350/- 16,672/- 
04-9-12-  SANDHYA SAMEERA 10,000/- 26,672/-
05-9-12-  UMADEVI 100/- KRISHNAMURTHY 100/- SUGUNA 100/- 26,972/-
06-9-12-  expenditure dhobi 1500/- gas 1500/- office stationery 1000/- vegetables 300/-22,672/-
07-9-12-  expenditure cleaning liquids 2300/- vegetables month bill 1760/- provisions 10,000/- 8612/-
08-9-12-  expenditure gas stove 1000/- dosa pan 1400/- 6212/- 
09-9-12-  expenditure eggs 200/- 6012/- 
10-9-12-  expenditure vegetables + medicines 500/- 5512/-
11-9-12-  expenditure grocery 800/- 4712/-
12-9-12-  vasudeva reddy 5000/- 9712/- 
13-9-12- 
14-9-12- 
15-9-12- 
16-9-12- 
17-9-12-
18-9-12- 
19-9-12-
20-9-12-
21-9-12-
22-9-12- 
23-9-12-
24-9-12-
25-9-12-
26-9-12- 
27-9-12-
28-9-12- 
29-9-12-
30-9-12- 
31-9-12- 

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/- 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers