హైదరాబాద్ కు చెందిన హేమంత్ కుమార్ రెడ్డి గారు, తమ తల్లిదండ్రులు జి.వి.రమణా రెడ్డి మరియు అన్నపూర్ణమ్మ గార్ల ఙ్ఞాపకార్థం జీవనికి 1 లక్ష విరాళం అందించారు. హేమంత్ గారికి,  ఇందుకు సహకారం అందించిన రిటైర్డ్ అధికారి జి.ఆర్.ఎస్. రెడ్డి గారికి, ఆలిండియా రేడియోలో పనిచేస్తున్న నాగేశ్వర రెడ్డి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers