మిత్రులారా కథల పుస్తకాలు పిల్లల మనోవికాసానికి తోడ్పడతాయని మనకు తెలుసు. అందుకే నెలనెలా చందమామ, కొత్తపల్లి పుస్తకాలు పిల్లలకు అందజేయాలని అనుకుంటున్నాము. వీటిని onlineలోనే subscribe చేయవచ్చు. వీటిని స్పాన్సర్ చేయాలని అనుకునేవారు jeevani.sv@gmailకు దయచేసి మెయిల్ చేయగలరు. ఇదివరకే జీవనికి రెగ్యులర్గా విరాళం ఇస్తున్న దాతలు కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. 
చందమామ తెలుగు - 2 ( బాలురు, బాలికలకు )
చందమామ ఇంగ్లీష్ - 2
కొత్తపల్లి  - 2 http://www.chandamama.com/lang/TEL/index.htm
http://www.chandamama.com/index.htm
http://blog.kottapalli.in/2012/02/blog-post.html


ఇంకా ఏవైనా పిల్లల పుస్తకాలు మీకు తెలిసి ఉంటే దయచేసి చెప్పండి.
అలాగే పుస్తకాలు చదివే వారి దగ్గర వృధాగా పిల్లల పుస్తకాలు ఉంటే జీవని పిల్లలకు విరాళం ఇవ్వాల్సిందిగా అభ్యర్తిస్తున్నాము.

ధన్యవాదాలతో
జీవని


DAILY BALANCE SHEET - SEPTEMBER
BALANCE AS ON 31-8-2012  29,322/-

01-9-12-  Office Asst. salary 2000/-  27,322/-
02-9-12-  expenditure hostel workers salaries 7300/-  20,022/-
03-9-12-  expenditure milk 3350/- 16,672/- 
04-9-12-  SANDHYA SAMEERA 10,000/- 26,672/-
05-9-12-  UMADEVI 100/- KRISHNAMURTHY 100/- SUGUNA 100/- 26,972/-
06-9-12-  expenditure dhobi 1500/- gas 1500/- office stationery 1000/- vegetables 300/-22,672/-
07-9-12-  expenditure cleaning liquids 2300/- vegetables month bill 1760/- provisions 10,000/- 8612/-
08-9-12-  expenditure gas stove 1000/- dosa pan 1400/- 6212/- 
09-9-12-  expenditure eggs 200/- 6012/- 
10-9-12-  expenditure vegetables + medicines 500/- 5512/-
11-9-12-  VASUDEVA REDDY 5000/- 10512/-
12-9-12-  expenditure gas 2700/- 7812/-
13-9-12-  expenditure dhobi 800/- 7012/-
14-9-12-  expenditure school ties 800/- 6212/-
15-9-12-  KUMARA SWAMY REDDY 1000/- 7212/-
16-9-12-  expenditure land phone installation 1500/- 5712/-
17-9-12-  M.RAJAKUMAR REDDY 4000/- 9712/-
18-9-12-  NIL
19-9-12-  NIL
20-9-12-  expenditure vegetables 700/- 9012/-
21-9-12-  drawn 2,30,000/- from Andhra bank a/c, 2 lakh to JEEVANI VIDYALAYAM building fund
22-9-12-  expenditure hemanth+gangotri+ganesh medical 1000/- 38,012
23-9-12-  expenditure dhobi 500/- 37,512/- 
24-9-12-
25-9-12-
26-9-12- 
27-9-12-
28-9-12- 
29-9-12-
30-9-12- 
31-9-12- 

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/-  

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

 1. జీవని గారూ,
  చాలా మంచి ఆలోచన. పిల్లల పుస్తకాల కోసం 'మంచి పుస్తకం' ని కూడా ఒకసారి చూడండి. దీని గురించి మరింత వివరంగా మీరు ఇక్కడ చూడొచ్చు.
  http://www.manchipustakam.in
  http://pustakam.net/?p=4226

   
 2. jeevani Says:
 3. madhura garu thank you. it's valuable

   

Blog Archive

Followers