రేపు జీవని విద్యాలయం శంకుస్థాపనకు అంతా సిద్దం చేశాము. నిన్న ఫెర్రర్ గారిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చాము. ముఖ్య అతిథుల్లో ఒకరైన కలెక్టర్ జనార్ధన్ రెడ్డి గారు బదిలీ అయ్యారు. ఆయనకు స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు హాజరు అవుతారు. అనంతపురం నగరానికి జీవని విద్యాలయం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పికప్ మరియు డ్రాపింగ్ కోసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం భోజనం ఉంటుంది.
స్థలం : రోటరీ పురం, అనంతపురం నుంచి తాడిపత్రి వెళ్ళే మార్గం.
తేదీ: 19 ఆదివారం
సమయం: ఉదయం 10 గంటలకు
జీవని అభివృద్ధి వెనుక తెలుగు బ్లాగర్ల తోడ్పాటు ఎంతో ఉంది. ఇక్కడ మేము ఎవరమో తెలీక పోయినా విరాళాలు భారీగా అందజేశారు. జీవనికి ఇప్పటి దాకా సుమారు 15 లక్షల రూపాయల డొనేషన్లు అందాయి. ఇందులో 30% బ్లాగర్ల నుంచి వచ్చి వుంటుంది. జీవనికి మీరందరూ అందిస్తున్న సహాయ సహకారాలకు, నైతిక మద్దతుకు ధన్యవాదాలు.
మిత్రులారా జీవని మైలురాళ్ళలో శంకుస్థాపన తప్పకుండా ప్రముఖమైందే. ఈ కార్యక్రమానికి కార్తీక్, ఒంగోలు శీను, రాజ్ కుమార్, బంతి వస్తున్నారు. మాకు దగ్గర్లోనే ఉన్న బ్లాగర్ విజయ మోహన్ గారిని రేపు ఆహ్వానిస్తాము. బ్లాగర్లు ఒకసారి కలిసినట్టు ఉంటుంది. వీలైతే తప్పక హాజరుకండి. మీకు సకల సౌకర్యాలూ ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తాము. మీరు మాకు ప్రత్యేక అతిథులు.
రావాలని అనుకున్నవాళ్ళు దయచేసి jeevani.sv@gmail.com కు మెయిల్ చేయండి.
అనంతపురం వేదికగా మీరంతా కలిస్తే చాలా సంతోషం.
JUNE DAILY BALANCE SHEET
BALANCE AS ON 31-5-2011 3100/-
01 -6- 11- expenditure office asst. salary 1000/- 2100/-
02 -6- 11- SURESH REDDY 600/- PARAMESH 200/- 2900/-
03 -6- 11- SRI HARSHA 400/- AMARENDRA REDDY 400/- 3700/-
04 -6- 11- SANTOSH 200/- MANJUNATH REDDY 200/- 4100/-
05 -6- 11- RAM MOHAN NAIDU 400/- 4500/-
06 -6- 11- SATISH DHANUNJAYA 400/- 4900/-
07 -6- 11- MAHESH.K 200/- SUDHAKAR REDDY 200/- 5300/-
08 -6- 11- VENKAT NAIDU 200/- CHANDRA MOHAN REDDY 200/- 5700/-
09 -6- 11- UMA MAHESH 1000/- RAM SESH 400/- 7100/-
10 -6- 11- CHANIKYA 400/- PURNA CHANDRA RAO 400/- 7900/-
11 -6- 11- PRASANNA RAGHAVENDRA 500/- 8400/-
12 -6- 11- ANIL KUMAR REDDY 100/- SAILAJA 2500/- 11000/-
13 -6- 11- PRATHAP REDDY 200/- 11200/-
14 -6- 11- CHANDRA SEKHAR REDDY 600/- 11800/-
15 -6- 11- VADDI SATYAM 5000/- SRAVAN 1400/- BHARATH 1500/- 19700/-
16 -6- 11- expenditure land survey + site cleaning advance 16200/- 3500/-
17 -6- 11-
18 -6- 11-
19 -6- 11-
20 -6- 11-
21 -6- 11-
22 -6- 11-
23 -6- 11-
24 -6- 11-
25 -6- 11-
26 -6- 11-
27 -6- 11-
28 -6- 11-
29 -6- 11 -
30 -6- 11-
31 -6- 11-
SCHOOL FEES DETAILS
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
000000
EXPENDITURE FOR JEEVANI VIDYALYAM
land - 5,00,000
site cleaning - 12,100
ec - 600
registration - 8800
land survey - 1200
site cleaning - 15,000/-
ఇన్విటేషన్లు పంచడంలో భాగంగా ఈ రోజు తాడిపత్రి వెళ్ళాం. మాజీ మంత్రి దివాకర్ రెడ్డి గారి సోదరుడు ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన తాడిపత్రి మునిసిపాలిటీకి చైర్మన్ గా పని చేశారు. జీవని కార్యక్రమాలను అయన అభినందించారు. తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఒక్క సారికే కాదు, మీరు బాగా చేయాలే గానీ ముందుముందు కూడా నా నైతిక, ఆర్థిక మద్దతు మీకు ఉంటుందని భరోసా ఇచ్చారు. మన కార్యక్రమానికి రాజకీయ నాయకులను పిలవడం లేదు. అయితే ప్రభాకర రెడ్డి గారికి సామాజిక సేవ పట్ల ఎంతో ఆసక్తి ఉంది. వచ్చే సంవత్సరం ఆయన తాడిపత్రిలో భారీగా వృద్ధాశ్రమం నెలకొల్పుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతానికి కూడా చాలా మంది పేద పిల్లల విద్యకు సహాయ పడుతున్నారు. సామాజిక సేవ పట్ల ఆయనకు ఆసక్తి ఉండటం వల్ల కార్యక్రమానికి ఆహ్వానించాం.
JUNE DAILY BALANCE SHEET
BALANCE AS ON 31-5-2011 3100/-
01 -6- 11- expenditure office asst. salary 1000/- 2100/-
02 -6- 11- SURESH REDDY 600/- PARAMESH 200/- 2900/-
03 -6- 11- SRI HARSHA 400/- AMARENDRA REDDY 400/- 3700/-
04 -6- 11- SANTOSH 200/- MANJUNATH REDDY 200/- 4100/-
05 -6- 11- RAM MOHAN NAIDU 400/- 4500/-
06 -6- 11- SATISH DHANUNJAYA 400/- 4900/-
07 -6- 11- MAHESH.K 200/- SUDHAKAR REDDY 200/- 5300/-
08 -6- 11- VENKAT NAIDU 200/- CHANDRA MOHAN REDDY 200/- 5700/-
09 -6- 11- UMA MAHESH 1000/- RAM SESH 400/- 7100/-
10 -6- 11- CHANIKYA 400/- PURNA CHANDRA RAO 400/- 7900/-
11 -6- 11- PRASANNA RAGHAVENDRA 500/- 8400/-
12 -6- 11- ANIL KUMAR REDDY 100/- SAILAJA 2500/- 11000/-
13 -6- 11- PRATHAP REDDY 200/- 11200/-
14 -6- 11- CHANDRA SEKHAR REDDY 600/- 11800/-
15 -6- 11-
16 -6- 11-
17 -6- 11-
18 -6- 11-
19 -6- 11-
20 -6- 11-
21 -6- 11-
22 -6- 11-
23 -6- 11-
24 -6- 11-
25 -6- 11-
26 -6- 11-
27 -6- 11-
28 -6- 11-
29 -6- 11 -
30 -6- 11-
31 -6- 11-
SCHOOL FEES DETAILS
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
000000
EXPENDITURE FOR JEEVANI VIDYALYAM
land - 5,00,000
site cleaning - 12,100
ec - 600
registration - 8800
land survey - 1200
Chief guest: Mr. Mancho Ferror, Programme Director, Rural Development Trust, Anantapur
Guest of honor: Mr. B. Janardhana reddy, District Collector, Anantapur
Date: 19.06.2011, sunday
Time: 10 am
Venue: Rotary puram village, Bukkaraya samudram mandal, Anantapur districT
JUNE DAILY BALANCE SHEET
BALANCE AS ON 31-5-2011 3100/-
01 -6- 11- expenditure office asst. salary 1000/- 2100/-
02 -6- 11- SURESH REDDY 600/- PARAMESH 200/- 2900/-
03 -6- 11- SRI HARSHA 400/- AMARENDRA REDDY 400/- 3700/-
04 -6- 11- SANTOSH 200/- MANJUNATH REDDY 200/- 4100/-
05 -6- 11- RAM MOHAN NAIDU 400/- 4500/-
06 -6- 11- SATISH DHANUNJAYA 400/- 4900/-
07 -6- 11- MAHESH.K 200/- SUDHAKAR REDDY 200/- 5300/-
08 -6- 11- VENKAT NAIDU 200/- CHANDRA MOHAN REDDY 200/- 5700/-
09 -6- 11- UMA MAHESH 1000/- RAM SESH 400/- 7100/-
10 -6- 11- CHANIKYA 400/- PURNA CHANDRA RAO 400/- 7900/-
11 -6- 11- PRASANNA RAGHAVENDRA 500/- 8400/-
12 -6- 11- ANIL KUMAR REDDY 100/- SAILAJA 2500/- 11000/-
13 -6- 11- PRATHAP REDDY 200/- 11200/-
14 -6- 11- CHANDRA SEKHAR REDDY 600/- 11800/-
15 -6- 11-
16 -6- 11-
17 -6- 11-
18 -6- 11-
19 -6- 11-
20 -6- 11-
21 -6- 11-
22 -6- 11-
23 -6- 11-
24 -6- 11-
25 -6- 11-
26 -6- 11-
27 -6- 11-
28 -6- 11-
29 -6- 11 -
30 -6- 11-
31 -6- 11-
SCHOOL FEES DETAILS
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
000000
సంస్థాగత వెసులుబాటు కోసం జీవని ప్రధాన కార్యదర్శిగా ఆలూరు సాంబశివా రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. అనంతపురంలో నెంబర్ వన్ ఇంజనీరింగ్ కళాశాల శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సాంబశివా రెడ్డి గారు కరస్పాండెంట్. SRIT నుంచి విద్యార్థులు మొదలుకొని స్టాఫ్ వరకు జీవనికి తోడ్పాటు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే.
గత కార్యదర్శి ఙ్ఞానేంద్ర మదనపల్లెలో ఉంటున్నారు. సంతకాలు ఇతర విషయాల్లో కమ్యూనికేషన్ పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు జరిగింది.
ఈ నెల 19 న జీవని విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి.
మిత్రులారా ఎలాంటి అవాంతరాలు రాకపోతే ఈ నెల 19న జీవని విద్యాలయం నిర్మాణానికి పునాది రాయి పడనుంది. కాసేపటి క్రితం జిల్లా కలెక్టర్ జనార్ధన రెడ్డి గారిని కలిశాము. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి ఆయన అంగీకరించారు. ఆయనతో పాటు RDT Programme Director మాంచొ ఫెర్రర్ గారు, DRDA Project Director రంగయ్య గారు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఇంకా జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు హాజరు కానున్నారు. రాజకీయ నాయకులను, ప్రజా ప్రతినిధులను పిలవడం లేదు.
మాంచొ తండ్రి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి వర్ధంతి రోజు కూడా 19 వ తేదీనే. మాంచొ ఆ రోజు చాలా బిజీగా ఉన్నప్పటికీ రావడానికి అంగీకరించారు.
జీవనికి అండదండగా వుంటున్న బ్లాగు మిత్రులందరికీ, సభ్యులకు ఫోన్ ద్వారా ఆహ్వానాన్ని తెలియజేస్తాము.
2011-12 సంవత్సరానికి గాను పిల్లల సెలెక్షన్స్ Srinivasa Ramanujan Institute of Technology కార్పొరేట్ ఆఫీస్ లో జరిగాయి. ఈ సారి జీవని సభ్యులు రెఫర్ చేసిన వారినే తీసుకోవడం జరిగింది. మొత్తం 12 మంది హాజరయ్యారు. వారి పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.
Suresh, Sreenivasula Reddy, Chinnapa Reddy, Praveen, Nirmala Devi interviewing the child
MAY 2011 DAILY BALANCE SHEET
Balance as on 30-4-11 25,550/-
01- 5- 11- expenditure office Asst salry 1,000/- 24,550
02- 5- 11- RMHS STAFF 2200/- 26,750/-
03- 5- 11- expenditure office stationary 1150/- 25,600/-
04- 5- 11- NIL
05- 5- 11- NIL
06- 5- 11- expenditure site cleaning 11,000/- 14,600/-
07- 5- 11- KOUSHIK KALYAN REDDY 1000/- 15,600
08- 5- 11- expenditure EC & other expense 600/- 15,000/-
09- 5- 11- NIL
10- 5- 11- NIL
11- 5- 11- NIL
12- 5- 11- expenditure registration fee 8800/- 6200/-
13- 5- 11- NIL
14- 5- 11- NIL
15- 5- 11- NIL
16- 5- 11- NIL
17- 5- 11- NIL
18- 5- 11- NIL
19- 5- 11- NIL
20- 5- 11- NIL
21- 5- 11- NIL
22- 5- 11- NIL
23- 5- 11- NIL
24- 5- 11- expenditure visiting cards 1650/- 4550/-
25- 5- 11- NIL
26- 5- 11- NIL
27- 5- 11- NIL
28- 5- 11- NIL
29- 5- 11- expenditure children selections 350/- 4200/-
30- 5- 11- expenditure at site 1100/- 3100/-
31- 5- 11- NIL
మిత్రులారా జీవని విజయవంతంగా 3వ విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం జీవని నీడలో 19 మంది పిల్లలు
ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే కొత్త పిల్లల్ని చేర్చుకుంటున్నాము. కుల, మత, ప్రాంతాలతో నిమిత్తం
లేకుండా తల్లిదండ్రులు లేని పిల్లలు అర్హులు. 3వ తరగతి లోపు పిల్లలకు ప్రాధాన్యం. ముందుసారిలా ఇప్పుడు పేపర్
ప్రకటన ఇవ్వడం లేదు. జీవని సభ్యులు, చురుకైన కార్యకర్తల రెఫరెన్సులే చాలా ఉన్నాయి. కాబట్టి వీరిలోనే ఫిల్టర్
చేయడం జరుగుతుంది. వీరందిరినీ సన్ షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే ఉంచుతున్నాము. 2012లో వీరందరూ మన
బడి జీవని విద్యాలయంలోకి షిఫ్ట్ అవుతారు.
తల్లిదండ్రులు లేని పిల్లలు మీకు తెలిసి ఉంటే దయచేసి మాకు తెల్పండి.
jeevani.sv@gmail.com
ధన్యవాదాలతో,
మీ,
జీవని.
MAY 2011 DAILY BALANCE SHEET
Balance as on 30-4-11 25,550/-
01- 5- 11- expenditure office Asst salry 1,000/- 24,550
02- 5- 11- RMHS STAFF 2200/- 26,750/-
03- 5- 11- expenditure office stationary 1150/- 25,600/-
04- 5- 11- NIL
05- 5- 11- NIL
06- 5- 11- expenditure site cleaning 11,000/- 14,600/-
07- 5- 11- KOUSHIK KALYAN REDDY 1000/- 15,600
08- 5- 11- expenditure EC & other expense 600/- 15,000/-
09- 5- 11- NIL
10- 5- 11- NIL
11- 5- 11- NIL
12- 5- 11- expenditure registration fee 8800/- 6200/-
13- 5- 11- NIL
14- 5- 11- NIL
15- 5- 11- NIL
16- 5- 11- NIL
17- 5- 11- NIL
18- 5- 11- NIL
19- 5- 11- NIL
20- 5- 11- NIL
21- 5- 11- NIL
22- 5- 11- NIL
23- 5- 11- NIL
24- 5- 11- expenditure visiting cards 1650/- 4550/-
25- 5- 11-
26- 5- 11-
27- 5- 11-
28- 5- 11-
29- 5- 11-
30- 5- 11-
31- 5- 11-
జీవని విద్యాలయం శంకుస్థాపనకు రావడానికి RDT programme director మాంచో ఫెర్రర్ గారు అంగీకరించారు. కాసేపటి క్రితం మేము ఆయన్ని కలిశాము. జీవని సభ్యులు నాగేశ్వర రెడ్డి, సాంబశివా రెడ్డి, ప్రసాద్ మరియు పాత్రికేయ మిత్రులు రాంగోపాల్ బృందం కలిసింది. దాదాపు 20 నిమిషాల సేపు ఆయనకు జీవని గురించి వివరించాము. పిల్లలు భవిష్యత్తులో స్థిరపడే వరకు సపోర్ట్ చేయాలన్నది మా విజన్ అని చెప్పినపుడు ఫెర్రర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మీలాంటి యువకులు ఈ రంగంలో రావడం బావుంది అన్నారు.
ఇక RDT గురించి చెప్పాలంటే ఆ సంస్థ ఇక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి వనరులు, పేదలకు మౌలిక వసతులు, పర్యావరణం, క్రీడలు ఇంకా అనేక రంగాల్లో విశేష కృషి చేస్తోంది. RDT వార్షిక బడ్జెట్ దాదాపు 400 కోట్లు. స్పెయిన్ కు చెందిన దివంగత ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ని స్థాపించారు. అనంతపురం జిల్లలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఫాదర్ ఫెర్రర్ ను దేవుడిలా భావిస్తారు.
మాంచొ గారికి జీవని ఫోటో ఆల్బం చూపించాము. కర్నూల్ వరదబాధితులకు మీరు కూడా సహాయం చేశారా? అని ఫోటోలు చూసి అడిగారు. జీవని తరఫున గుండ్రేవుల గ్రామానికి సహాయం అందించిన విషయం మీకు తెలిసిందే. RDT ప్రస్తుతం అక్కడ 1000 ఇళ్ళు నిర్మిస్తోంది. మేము మొదట వెళ్ళిన ఊరు గుండ్రేవుల అని మాంచో గారికి చెప్పాము.
మిత్రులారా జీవని సభ్యుల సమావేశం ఈ సాయంత్రం SRIT corporate officeలో జరిగింది.
ముఖ్యాంశాలు.
1) ఈ నెల 29న చేయాలనుకున్న జీవని విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది. జూన్ 19 అని అంచనా వేశాము. దీనికి గల కారణాలు ఎక్కువ సమయం దొరకడం వల్ల విస్తృతంగా ఆహ్వానాలు అందించవచ్చు. పిల్లలు ఆ పాటికి స్కూల్కు వచ్చి ఉంటారు. కార్యక్రమంలో వారు కూడా పాలుపంచుకుంటారు. వీరికి తోడు కొత్త పిల్లలు కూడా వస్తారు.
2) పబ్లిసిటీకి దూరంగా వుండాలన్న మన నియమాన్ని సవరించాలని అందరూ సూచించారు. జీవని గురించి ప్రజలకు తెలియాలి. అలాగే దీనివల్ల కొత్త దాతలు వస్తారు. ఇందుకోసం జిల్లాలో పనిచేస్తున్న పై స్థాయి యంత్రాంగం మొత్తాన్ని శంఖుస్థాపనకు ఆహ్వానించాలి. ఈ కార్య్క్రమానికి పిలవాల్సిన వారి జాబితా ఇలా ఉంది.
Mancho Ferror ( Programmae Director, RDT ), State Representative of CRY, Subba Raju ( NGO ), collector, sp, District Revenue Officer, RDO, DEO, project officer - Rajiv vidya mission, pd - DRDA, MRO,MEO,MDO, sarpanch etc...
3) జీవని విద్యాలయానికి విరాళం ఇస్తామని ఇప్పటికే కొందరు దాతలు ముందుకు వచ్చారు. స్కూల్కు సంబంధించి ఇంకా ఎలాంటి పనులు మొదలు పెట్టకపోయినా మన మీద వ్యక్తిగత నమ్మకంతో వీరు విరాళం ఇస్తున్నారు. వీరిని సంప్రదించి శంకుస్థాపన రోజు చెక్కులు అందించేలా చేయడం.
4) కొత్తగా పిల్లల్ని తీసుకోవడానికి ముందుసారిలా పేపర్ ప్రకటన ఇవ్వడం లేదు. జీవని సభ్యులే పిల్లల్ని ఐడెంటిఫై చేశారు. వీరిలోనే ఎంపిక చేయడం జరుగుతుంది.
Saptagiri Reddy, Sreenivasula Reddy, Raja vardhan Reddy, Sambasiva Reddy
సేవా రంగంలో పేరు ప్రఖ్యాతులు, పాపులారిటీ ఉన్న వ్యక్తిని సూచించవలసిందిగా కోరుతున్నాము.
మిత్రులారా జీవని విద్యాలయం శంఖుస్థాపన, కొత్తగా పిల్లల్ని తీసుకోవడం, విరాళాల సేకరణ తదితర అంశాలపై చర్చించడానికి ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేశాము. అందరికీ ఆహ్వానం. ఆసక్తి వున్నవారు స్థానికంగా మిత్రులకు, బంధువులకు తెలియజేయవచ్చు.
Time : 5.30 pm
Venue : 1st floor, LG A.C. show room, near RTC bus stand & KM function hall, Anantapur
జీవని విద్యాలయం కొసం తీసుకున్న రెండు ఎకరాల రిజిస్ట్రేషన్ 100% పూర్తి అయింది. నిన్న డాక్యుమెంట్లు మన చేతికి వచ్చాయి. అయితే పొలం యజమానులకు మనం ఇంకా 2 లక్షలు ఇవ్వవలసి ఉంది. డాక్యుమెంట్లలో స్థలం విలువ 1 లక్షగా చూపుతున్నది, ప్రభుత్వం విలువగా గమనించగలరు.


మిత్రులారా ఈ నెల 29న జీవని విద్యాలయం శంకుస్థాపన చేయాలని అనుకుంటున్నాము. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. జీవని సభ్యులతో ఈ వారంలో సమావేశం ఏర్పాటు చేసి ఖరారు చేయాలని అనుకున్నాము. జీవనికి తోడ్పాటు అందిస్తున్న సాఫ్ట్ వేర్ సోదరులు బెంగళూరు, హైద్రాబాద్లో ఉంటున్నారు. వారి సౌలభ్యం కోసం ఆదివారం ఫిక్స్ చేసాం.
ఇక అతిథుల విషయానికి వస్తే మా జిల్లాలోనే కాక రాయలసీమ లోని ఇతర ప్రాంతాల్లో పేదల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తోన్న Rural Development Trust ( RDT ) chief మాంఛో ఫెర్రర్ గారిని, అలాగే లోక్ సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ్ గారిని ఒప్పించగలిగితే బావుంటుందని కొందరు సభ్యులు అంటున్నారు. వీరితో పాటు అనంతపురం పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న Dr గేయానంద్, MLC గారిని అతిథులుగా పిలవాలని అనుకోవడం జరిగింది.
అయితే ఇవన్ని ప్రాథమిక అంచనాలు మాత్రమే. వీటిలో మార్పులు చేర్పులు ఉండొచ్చు. ఇంకా సేవా రంగంలో పెద్దలు ఎవరైనా ఉంటే మీరు సూచిస్తే సంతోషం. ఈ కార్యక్రమానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించగలరని ఆశిస్తూ...
మీ,
జీవని.
మిత్రులారా బ్లాగర్లో తలెత్తిన సమస్య వల్ల ఈ టపా గాలికి కొట్టుకుపోయింది. అందుకే తిరిగి పోస్ట్ చేస్తున్నాను.
జీవనిని ఆదరిస్తున్న బ్లాగు మిత్రులకు, జీవని సభ్యులకు శుభవార్త. ఈ రోజు జీవని పేరిట 2 ఎకరాల స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.
మనకు స్థలం అమ్మిన వారు ఎక్కడ వెనకడుగు వేస్తారో అని ఇన్ని రోజులుగా చాలా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే ఎకరం 3.5 లక్షలకు మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. అయితే ఇది చాలా తక్కువ ధర అని పొలం అమ్మిన వారికి ఊర్లో వాళ్ళు చెబుతున్నారట.
వాళ్ళు మనసు మార్చుకుంటే మనం ఏం చేయలేం. కానీ అంతా సవ్యంగా జరిగిపోయింది. ఇక తర్వాతి అంశం శంఖుస్థాపన.
ఈ రోజు పొలం యజమానులకు మరో లక్ష ఇచ్చాం. ఇప్పటికి మొత్తం 5 లక్షలు ఇచ్చాం. ఇంకా 2 లక్షలు బాకీ ఉన్నాం. దానికి 2 నెలల వ్యవధి పెట్టుకున్నాం.
MAY 2011 DAILY BALANCE SHEET
Balance as on 30-4-11 25,550/-
01- 5- 11- expenditure office Asst salry 1,000/- 24,550
02- 5- 11- RMHS STAFF 2200/- 26,750/-
03- 5- 11- expenditure office stationary 1150/- 25,600/-
04- 5- 11- NIL
05- 5- 11- NIL
06- 5- 11- expenditure site cleaning 11,000/- 14,600/-
07- 5- 11- KOUSHIK KALYAN REDDY 1000/- 15,600
08- 5- 11- expenditure EC & other expense 600/- 15,000/-
09- 5- 11- NIL
10- 5- 11- NIL
11- 5- 11- NIL
12- 5- 11- expenditure registration fee 8800/- 6200/-
13- 5- 11- NIL
14- 5- 11- NIL
15- 5- 11- NIL
16- 5- 11-
17- 5- 11-
18- 5- 11-
19- 5- 11-
20- 5- 11-
21- 5- 11-
22- 5- 11-
23- 5- 11-
24- 5- 11-
25- 5- 11-
26- 5- 11-
27- 5- 11-
28- 5- 11-
29- 5- 11-
30- 5- 11-
31- 5- 11-
శ్రీమహేశ్వరి ( విశాఖపట్టణం ) గారు జీవనికి 10,000/- విరాళం అందజేశారు. వీరికి జీవని పిల్లల తరఫున
ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

మిత్రులారా ముందు వారంలో అయిపోవాల్సిన పని ఈ రోజు మొదలైంది. మన స్థలం అనంతపురానికి దూరంగా ఉండటం వల్ల పొక్లైనర్లు రాలేదు. సాయంత్రానికి పని పూర్తి అవుతుంది.







