మీకు మీ కుటుంబసభ్యులకు జీవని కుటుంబం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ఆశలు నెరవేరాలని, మీ ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండైన జీవితం గడపాలని దేవుని ప్రార్థిస్తున్నాము.ఈ సందర్భంగా జీవని నినాదాన్ని మరోసారి మీ ముందు ఉంచుతున్నాము." మీ జీతంలో 1% సొమ్మును మీ జీవితంలో 1% సమయాన్ని సేవకు కేటాయించండి - ఎవరికైనా ఎక్కడైనా .... "ధన్యవాదాలతో జీవని DAILY BALANCE SHEET - JANUARYBALANCE AS ON 31-12-2012  36,027/-   01-1-13- expenditure staff salaries 14,000/- milk 4600/- new year celebrations 3000/- same amount...
Read More
తాడిపత్రి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.నరసింహ మరియు వారి శ్రీమతి శ్రీలక్ష్మి ( టీచర్ ) తమ కుమారుడు హిమవర్ష్ పుట్టినరోజు సందర్భంగా జీవనికి 25,000/- విరాళం అందించారు. జీవని పిల్లల తరఫున వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  DAILY BALANCE SHEET - DECEMBERBALANCE AS ON 30-11-2012  5880/- 01-12-12- SANDHYA SAMEERA 10,000/- 15,880/- 02-12-12- expenditure staff salaries 14,000/- dhobi 500/- 1380/- 03-12-12-...
Read More
జీవనిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించాల్సిందిగా కోరుతూ అమెరికాలో ఉంటున్న టి.రఘునాథ రెడ్డి, శ్రీలత దంపతులు మరియు వారి కుమారుడు రాహుల్ రెడ్డి విరాళం అందించారు. వారితోపాటు ఇందుకు సహకరించిన రవీంద్ర రెడ్డి ( సాక్షి డైలీ, విజయవాడ ) గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరికి దేవుడి ఆశీస్సులు ఎళ్ళవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ...
Read More
 శ్రీ కిరణ్ ప్రభ గారు, శ్రీమతి కాంతి కిరణ్ గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం తెలుగు సాహిత్యం మీద అభిమానంతో గత ఆరేళ్ళ నుంచీ కౌముది మాస పత్రికని వెలువరిస్తూ సాహితీసేవ చేస్తున్నారు. కౌముది మాసపత్రిక సాహిత్యాభిమానులకు చిరపరిచితమే. http://www.koumudi.netకిరణ్ ప్రభ, కాంతి కిరణ్ గార్లు జీవనికి 10,000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.    ఇందుకు సహకరించిన బ్లాగర్ మధురవాణి గారికి కృతఙ్ఞతలు.   DAILY BALANCE SHEET - DECEMBERBALANCE AS ON 30-11-2012  5880/- 01-12-12-...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo