శ్రీనివాస రెడ్డి గారు నిన్న తన పుట్టినరోజును జీవనిలో జరుపుకున్నారు. ఈయన నెల క్రితం వరకూ జీవనిలో construction సూపర్ వైజర్గా పనిచేసారు. ఇక్కడ నిర్మాణం పూర్తికావడంతో ఇప్పుడు SRIT లో పనిచేస్తున్నారు. ఇన్నాళ్ళూ ఇక్కడ జరిగిన బర్త్ డే కార్యక్రమాలు చూసిన శ్రీనివాస రెడ్డిగారు, పిల్లల ఆనందం కోసం... వారి నోళ్ళు తీపి చేయాలన్న ఒకేఒక కారణంతో పుట్టిన రోజు జరుపుకున్నారు. వారికి పిల్లల తరఫున శుభాకాంక్షలు. అనంతపురానికి చెందిన హేమలత ( ING VYSYA BANK ), సిద్ధారెడ్డి ( MILITARY ) , మంజుల ( S/W INFOSYS ) గార్లు పిల్లల్ని పలకరించారు... వారితో కలిసి ఆడిపాడి ఆనందాన్ని పంచారు.
పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెల్పుతున్నాము.
DAILY BALANCE SHEET - DECEMBER
BALANCE AS ON 30-11-2012  5880/-
01-12-12- SANDHYA SAMEERA 10,000/- 15,880/-
02-12-12- expenditure staff salaries 14,000/- dhobi 500/- 1380/-
03-12-12- MANJULA 1000/- OBUL REDDY 500/- 2880/-
04-12-12-
05-12-12-
06-12-12-
07-12-12-
08-12-12-
09-12-12-
10-12-12-
11-12-12-
12-12-12-
13-12-12-
14-12-12-
15-12-12-
16-12-12-
17-12-12-
18-12-12-
19-12-12-
20-12-12-
21-12-12-
22-12-12-
23-12-12-
24-12-12-
25-12-12-
26-12-12-
27-12-12-
28-12-12-
29-12-12-
30-12-12-
31-12-12-


 SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-on
categories: | edit post

1 Responses to ఒక బర్త్ డే... మరి కొందరు అతిథులు

  1. శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు...
    పిల్లల్ని పలకరించిన అతిధులకి అభినందనలు

     

Blog Archive

Followers