జీవనిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించాల్సిందిగా కోరుతూ అమెరికాలో ఉంటున్న టి.రఘునాథ రెడ్డి, శ్రీలత దంపతులు మరియు వారి కుమారుడు రాహుల్ రెడ్డి విరాళం అందించారు. వారితోపాటు ఇందుకు సహకరించిన రవీంద్ర రెడ్డి ( సాక్షి డైలీ, విజయవాడ ) గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరికి దేవుడి ఆశీస్సులు ఎళ్ళవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము.
on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers