" అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే " ఇది ఆయన స్వపరిచయం.

ఒక వ్యక్తి విలువ, ఆ వ్యక్తి దూరమవుతున్నపుడో అయ్యాకో తెలుస్తుందని అంటారు.
 ఆయన కొద్దికాలంపాటు తన బ్లాగుకు విరామం ఇవ్వాలని అనుకున్నారు. అప్పుడు తోటి  బ్లాగర్ల స్పందన ఇలా ఉంది
మధురవాణి చెప్పారు...
మురళీ గారూ,
ఒక ముచ్చటైన బ్లాగుని అంతే ముచ్చటగా పరిచయం చేసారు. నాక్కూడా ఆ  బ్లాగంటే చాలా ఇష్టం! :)
తన పాటల బ్లాగులో కూడా చాలా మంచి పాటల కలక్షన్ ఉంటుంది..

..... గారూ.. అభినందనలు! మురళీ గారితో పాటు నేనూ అడుగుతున్నాను.. విరామం నుంచి ఎప్పుడు విరమిస్తున్నారండీ! :)

సిరిసిరిమువ్వ చెప్పారు...
ఓ మంచి బ్లాగు గురించి మీ అందమయిన పరిచయం బాగుంది. ఆయన టపాలు కొన్ని చదువుతుంటే మనకు తెలియకుండానే మన కళ్లు వర్షించటం మొదలెడతాయి. ముఖ్యంగా ఆయన వ్రాసిన "అమ్మకు అశృనివాళి" టపాలో ఆయన వ్రాసిన కొన్ని వ్యాక్యాలు ఇప్పటికీ నాకు కన్నీళ్లు తెప్పిస్తాయి. 


వేణూరాం చెప్పారు...
నీ ఫేవరేట్ బ్లాగ్స్ ఏంటీ అని అడిగితే నేను చెప్పే లిస్ట్ లో ..... బ్లాగ్ రెండవది. నాకు చాలా చాలా ఇష్టం. ప్రతీపోస్ట్ కీ అనుకునేవాడిని ఈయన అచ్చంగా నాలాగే ఆలోచిస్తారూ అని. ఇప్పుడే తెలిసిందీ అందరూ అలాగే అనుకుంటారూ అని.;);) చదివే ప్రతీలైనూ ఎంజాయ్ చేస్తాను. ఆయన హాస్టల్ సిరీస్ మొదలు పెట్టినప్పుడు చూసాను మొట్టమొదటి సారి ఆ బ్లాగ్ని. అంతే ఫాన్ అయిపోయాను. ఆయనపేరు లోనూ, నా పేరు లోనూ సామ్యం ఉందని తెగ ఆనందపడీపోయేవాడిని. ఇప్పటీకి కూడా అనుకోండీ.. ;) ;) 
మరి ఆయన పిచ్చోడా ?
కావచ్చు.... జీవితంలో పూర్తీ స్థాయి పరిణతి సాధించినవారికి ఈ లోకం పిచ్చిగా ... ఆటస్థలంలాగా ... ఒక  నాటకరంగంలా అనిపిస్తుందేమో . 
నేడు వారి పుట్టినరోజు. ఈ  సందర్భంగా  వారి అభిమానులు ( బ్లాగర్లు, ప్లస్సర్లు ) జీవనికి విరాళం ( 7000/- ) ద్వారా తమ ప్రేమను ప్రకటించారు. 
అవును ఇంతకూ ఆయన పేరు చెప్పలేదు కదూ...
ఆయనను ఎంతో  గొప్పగా నెమలికన్ను మురళి గారు ఇక్కడ పరిచయం చేసారు చూడండి.... http://nemalikannu.blogspot.in/2011/06/blog-post_21.html

ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో ఆయన బ్లాగు పరిచయం.... 
 

వేణు శ్రీకాంత్ గారు మీకు, మిమ్మల్ని అభిమానించే మిత్రబృందానికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

DAILY BALANCE SHEET - DECEMBER
BALANCE AS ON 30-11-2012  5880/-
01-12-12- SANDHYA SAMEERA 10,000/- 15,880/-
02-12-12- expenditure staff salaries 14,000/- dhobi 500/- 1380/-
03-12-12- MANJULA 1000/- OBUL REDDY 500/- 2880/-
04-12-12- 30,000/- drawn from ANDHRA BANK 32,880/-
05-12-12- expenditure gas 5700/- milk 4500/- 22,680/-
06-12-12-
07-12-12-
08-12-12-
09-12-12-
10-12-12-
11-12-12-
12-12-12-
13-12-12-
14-12-12-
15-12-12-
16-12-12-
17-12-12-
18-12-12-
19-12-12-
20-12-12-
21-12-12-
22-12-12-
23-12-12-
24-12-12-
25-12-12-
26-12-12-
27-12-12-
28-12-12-
29-12-12-
30-12-12-
31-12-12-


 SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/- 

STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-

on
categories: | edit post

18 వ్యాఖ్యలు

 1. వేణు శ్రీకాంత్ గారికి, పుట్టిన రోజు శుభాకాంక్షలు!

   
 2. వేణు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ! ఆయన ఎప్పటికీ ఇలానే బోలెడు మంది ఆప్యాయత అభిమానాల్ని అందుకుంటూ చల్ల గా ఉండాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను !

   
 3. పిచ్చి బ్లాగర్ కి సాటి పిచ్చోడి తరుపున పిచ్చి పిచ్చి శుభాకాంక్షలు

   
 4. పుట్టినరోజు శుభాకాంక్షలు వేణూ

   
 5. Sekhar Says:
 6. వేణు గారికి హృదయపూర్వక పుట్టినరోజు మేలుతలపులు

   
 7. బంతి Says:
 8. జన్మదిన శుభాకాంక్షలు వేణు గారు

   
 9. వేణూ శ్రీకాంత్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :)

   
 10. ఇందు Says:
 11. Happy B'day Venu :)

   
 12. వేణు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

   
 13. That's a beautiful birthday gift!
  Many many happy returns of the day Venu! May god bless you!

   
 14. Chinni Says:
 15. వేణూ శ్రీకాంత్ గారికి,
  జన్మదిన శుభాకాంక్షలు.

   
 16. 'విరామం'లు మరచి,
  అలరించే పోస్టుల్ని వేస్తూ,
  అభిమానించే బ్లాగర్ల సమక్షంలో
  ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని

  మనస్ఫూర్తిగ కోరుకుంటూ,

  వేణూ శ్రీకాంత్ గారూ...
  మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!

   
 17. Happy B'day Venu garu :-)

   
 18. వేణు గారికి జన్మదిన శుభాకంక్షలు..
  ఇలాగే ఎన్నో మంచి రచనలతో అలరించాలని అభిలష...:)

   
 19. jeevani Says:
 20. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు

   
 21. జలతారు వెన్నెల గారు, శ్రావ్యా, రాజ్, పప్పు గారు, శేఖర్, బంతి, హరే, ఇందు, బులుసు గారు, మధుర, చిన్ని గారు, గీతిక గారు, ఫోటాన్, ధాత్రి గారు, జీవని గారు. మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలండీ.

  జీవని గారు నిన్న ఉదయాన్నే టపా చూసి బోలెడంత ఆశ్చర్యపోయానండీ నాతో పుట్టినరోజు షేర్ చేసుకుంటున్న ఈ పిచ్చి బ్లాగర్ ఎవరూ అని. మీరు రాసిన విధానం చూసి చాలా నవ్వుకున్నాను. మీరూ నా అభిమానులమని చెప్తున్న నా మిత్రులు అంతా నా పుట్టినరోజుని ఎప్పటికి మర్చిపోలేనంతగా సర్ ప్రైజ్ ఇచ్చారు. చాలా చాలా థాంక్స్..

   

 22. వేణు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

   

 23. వేణు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

   

Blog Archive

Followers