http://invisiblephoton.blogspot.in/   బ్లాగర్ హర్ష అందరికీ పరిచయస్తులే. అనంతపురం మాండలికంలో హర్ష రాతలు చదువుతుంటే అమ్మతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. చదువు కోసం ఊరు విడిచి చాలా ఏళ్ళు దాటినా హర్ష తన అస్థిత్వాన్ని అక్కడే వెతుక్కుంటారు.  వేరుశనగ పొలాల్లో, వరిమడుల్లో రీచార్జి పొందుతారు.  నేడు హర్ష పుట్టిన రోజు  సందర్భంగా తోటి బ్లాగర్ ఒకరు జీవనికి 4,000/- విరాళం అందించారు. చలికాలం పిల్లలకు మంకీ క్యాప్ లు కొనాల్సిందిగా కోరారు. అదిగో ఆ మంకీ క్యాప్లతోనే ఈ ఫోటో ...












 


తన పుట్టినరోజు సందర్భంగా హర్ష కూడా జీవనికి 5,000/- విరాళం అందించారు.
హర్షకూ అఙ్ఞాత బ్లాగర్కూ జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హర్ష పై స్థాయికి వెళ్ళి మా జిల్లాకే పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాము. 

on
categories: | edit post

15 వ్యాఖ్యలు

  1. హెహ్హేహ్హే... భలే ముద్దుగా ఉన్నారు ముసుగు వీరులు.. :))
    అనంతపురం చిన్నోడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. :)

     
  2. హర్షా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు కలకాలం ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ...

    Many many happy returns of the day!

     
  3. హర్షకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

     
  4. పుట్టినరోజు శుభాకాంక్షలు హర్షా..

     
  5. Sekhar Says:
  6. Wishing you to reach Imperishable Heights in your career.

    Have a wonderful Birthday Harsha


    పిల్లలు మాత్రం భలే ముద్దుగా ఉన్నారు :)

     
  7. ముసుగు వీరులు సూఊఊపర్...
    పిల్లాట్ల పిల్లోడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

     
  8. బంతి Says:
  9. Happy Birthday Harsha

     
  10. kevv
    Many Happy returns of the day Harsha :)

     
  11. Chinni Says:
  12. Happy Birthaday to you harsha:)

     
  13. Happy Birthaday to you harsha:)

     
  14. ముందు గా జీవని ప్రసాద్ గారికి ధన్యవాదములు,
    పిల్లలు భలే వున్నారు :),
    ముసుగు వీరులకి బోలెడన్ని థాంక్స్ లు :))

    అజ్ఞాత బ్లాగర్ గారికి ధన్యవాదములు, చాలా సర్ప్రైజ్ చేసారు, ఆనందింప చేసారు మీరు :-)

    పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన మధురాక్కకి, జలతారువెన్నెల గారికి, చిలమకూరు విజయమోహన్ గారికి, జ్యోతిర్మయి గారికి, శేఖర గారికి, రాజ్ కి, బంతి గారికి, యాండీ కి, చిన్ని గారికి, రెహ్మాన్ కి ధన్యవాదములు

     
  15. ముందు గా జీవని ప్రసాద్ గారికి ధన్యవాదములు,
    పిల్లలు భలే వున్నారు :),
    ముసుగు వీరులకి బోలెడన్ని థాంక్స్ లు :))

    అజ్ఞాత బ్లాగర్ గారికి ధన్యవాదములు, చాలా సర్ప్రైజ్ చేసారు, ఆనందింప చేసారు మీరు :-)

    పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన మధురాక్కకి, జలతారువెన్నెల గారికి, చిలమకూరు విజయమోహన్ గారికి, జ్యోతిర్మయి గారికి, శేఖర గారికి, రాజ్ కి, బంతి గారికి, యాండీ కి, చిన్ని గారికి, రెహ్మాన్ కి ధన్యవాదములు

     
  16. Happy birthday Harsha . many many happy returns of the day.

     
  17. Wish you happy birthday Harsha.. Many many happy retuns of the day.

     
  18. Thank You, Choppa Viswesh gaaru :)

     

Blog Archive

Followers