కిచెన్లో గ్యాస్ లీక్ అయి ఈ రోజు భారీగా మంటలు రేగాయి. స్టవ్ చుట్టుపక్కల గిన్నెలు, మూతలు కరిగిపోయాయి. అదృష్టం కొద్దీ మనుషులు ఎవరూ లేరు. సిలెండర్ పేలాల్సింది, అదికూడా కొద్దిలో తప్పింది. కొత్త స్టవ్ రెండు నెలల కిందే కొన్నాము. లీక్ అవుతుంటే నిన్ననే సరిచేయించాము కూడా. వంటామె పాలు పెట్టి బయటకు చక్కెర కోసం వచ్చినపుడు ఈ ఘటన జరిగింది.

on
categories: | edit post

8 వ్యాఖ్యలు

 1. thank god. be care full in future

   
 2. జీవని గారు పెద్ద ప్రమాదం తప్పింది అయితే....కాస్త జగ్రతగ ఉండంది చిన్న పిల్లలు ఉన్నరు కదా?

   
 3. durgeswara Says:
 4. sriraama raksha  peddapramaadam tappimdi

   
 5. Anonymous Says:
 6. Take care sir...

   
 7. jeevani Says:
 8. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు

   

 9. God is great...

   
 10. ఎవరికీ ఏమి కాలేదు.... అదే పదివేలు. జాగ్రత్తండీ.

   
 11. Saikiran P Says:
 12. పిల్లలకు వారి పెన్నిధి అయిన మీకు శ్రీరామరక్ష

   

Blog Archive

Followers