క్లాక్ టవర్ వద్ద వరద బాధితుల కోసం సహాయ శిబిరం.జీవని యూత్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో ... అనంతపురం రూరల్ ప్రాంతం పాపంపేట వద్ద సహాయ శిబిరం.


కార్యాచరణ... మొదటి రోజు.... 2000 మందికి ఆహారం, ఇతర సరుకులు తీసుకెళ్తున్న వాహనం

రెండో రోజు... 3000 మందికి చపాతీలు ఇతర వస్తువులు తీసుకువెళ్తున్న వాహనం

ప్యాకెట్ల తయారీ...


ప్రయాణానికి ఏర్పాట్లుఅనంతపురం ఎస్పీ శ్రీ. ఎం.కె. సింగ్ గారు జెండా ఊపి వాహనాన్ని పంపిస్తున్న దృశ్యంవెళ్తున్న దారిలో ఓ గ్రామం. అడ్డగోలుగా పంపిణీ చేస్తున్న దృశ్యం.


సహాయం చేయడానికి మనం ఎంపిక చేసుకున్న గుండ్రేవుల గ్రామం దృశ్యాలు.వరుసల్లో కూచున్న గ్రామస్థులు

మన వాహనానికి తృటిలో తప్పిన ప్రమాదం


Add Image

పంపిణీ దృశ్యంon
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Great work

     
  2. మేము ఇంట్లో ఉండి డబ్బులు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాం.కాని మీరంతా ఇంత కష్టపడి ఆర్తులకు సహాయం అందిస్తున్నారు. అభినందనలు. ఈ క్రెడిట్ అంతా మీ టీమ్ కే..

     

Blog Archive

Followers