మిత్రులారా వరద బాధితులకోసం జీవని తన వంతు సహాయం అందజేస్తోంది. రేపటినుంచి అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఒక సేకరణ పాయింటును ప్రారంభిస్తోంది. బాధితులకు ఉపయోగపడతాయి అనుకున్న వస్తువులు ఉదా: దుప్పట్లు, దుస్తులు, వంట సామగ్రి ఇలా ఏదైనా కావచ్చు అక్కడ అందజేయగలరు. అనంతపురంలో ఉన్న మీ బంధువులకు విషయం చెప్పండి. దీన్ని తెలిసినవారు అందరికీ చెప్పమని ప్రచారం చేయమని దయచేసి తెలియచేయండి.

మంగళవారం ఉదయం జీవని బృందం కర్నూల్ వెళ్తుంది. అక్కడ మరికొందరి మిత్రుల సహాయంతో బాధితులకు వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంకా సలహాలు సూచనలు ఇచ్చేట్లయితే దయచేసి తెల్పండి.

on
categories: | edit post

1 Responses to వరద బాధితులకు సహాయ కార్యక్రమం ఖరారు

  1. buchibabu Says:
  2. great work...

     

Blog Archive

Followers