మిత్రులారా ఈ సారి నంద్యాల వైపు రెండు మూడు గ్రామాల్లో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని జీవని కార్యవర్గం మరియు SRIT, SWIB INFRA నిర్ణయించాయి. కాబట్టి దాతలు వీలైనంత వరకు తమ విరాళం శనివారంలోగా అందేలా చూడాలని కోరుతున్నాము. కనీసం విరాళం చేయాలనుకుంటున్న విషయం మాకు తెలియజేస్తే ఆ విధంగా మేము ప్యాకెట్లు పెంచడం జరుగుతుంది. దయచేసి సహకరించగలరు.


మీ,

జీవని.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers