మిత్రులారా జీవని స్వచ్చంద సంస్థ వరద బాధితులకోసం రెండో విడతగా ఈ రోజు బనగానపల్లె సమీపంలోని టంగుటూరు వెళ్తోంది. మొత్తం 500 కుటుంబాలకు మనం ఈ విడతలో సహాయం అందించనున్నాం. ఈ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ రంగయ్య గారు మరికొద్ది సేపట్లో ప్రారంభించనున్నారు. ముందులాగే ఈ సారి కూడా గ్రామం లోని అన్ని కుటుంబాలకు మన సేవలు అందాలని ఆశిద్దాం.

మిగతా విశేషాలు తదుపరి టపాలో,

మీ,

జీవని.

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. రమణి Says:
  2. జీవని గారు అమౌంట్ అందిందో లేదో చెప్పనేలేదు..

     
  3. jeevani Says:
  4. we reached anantapur late hours. i will confirm to day. thank u.

     

Blog Archive

Followers